Allu Aravind Presents – Naga Chaitanya, Sai Pallavi, Chandoo Mondeti, Bunny Vasu, Geetha Arts – Thandel Completes Vizag and Srikakulam Schedule

Yuva Samrat Naga Chaitanya and Sai Pallavi's highly anticipated film "Thandel," directed by Chandoo Mondeti, produced by Bunny Vasu under the esteemed Geetha Arts banner and presented by Allu Aravind, has wrapped up its Vizag and Srikakulam schedule.

"Thandel," inspired by real-life events, promises to be a love story like no other. Mounted on a grand scale with a massive budget, the film aims to set new technical benchmarks in the industry. The makers have chosen authentic and picturesque locations in Vizag and Srikakulam, involving local communities extensively to lend realism to the narrative.

The recently concluded schedule was pivotal for the film, with Naga Chaitanya and Sai Pallavi participating alongside the main cast. Several key sequences were shot, marking significant progress in the film’s production.

Naga Chaitanya and Sai Pallavi both takes one of their most challenging roles in careers and will be seen in de-glamorous avatars.

Director Chandoo Mondeti ensures the narrative remains authentic, with meticulous attention to the characters' get-ups, costumes, body language, and regional slang.

"Thandel" boasts a distinguished crew, featuring National award-winning composer Devi Sri Prasad as the music director, Shamdat as the cinematographer, National award-winning Naveen Nooli as the Editor and Srinagendra Tangala heading the art department. The film is poised to deliver a visually stunning and musically enchanting experience.

The film's release date announcement is expected soon.

Cast: Naga Chaitanya, Sai Pallavi

Technical Crew:
Writer, Director: Chandoo Mondeti
Presents: Allu Aravind
Producer: Bunny Vasu
Banner: Geetha Arts
Music: Devi Sri Prasad
Editor: Naveen Nooli
DOP: Shamdat
Art: Srinagendra Tangala
PRO: Vamsi-Shekar
Marketing: FirstShow

అల్లు అరవింద్ ప్రెజెంట్స్ - నాగ చైతన్య, సాయి పల్లవి, చందూ మొండేటి, బన్నీ వాసు, గీతా ఆర్ట్స్ 'తండేల్' వైజాగ్, శ్రీకాకుళం షెడ్యూల్‌ పూర్తి

యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "తండేల్" వైజాగ్, శ్రీకాకుళం షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొందిన "తండేల్" మునుపెన్నడూ చూడని లవ్ స్టొరీ. మ్యాసీవ్ బడ్జెట్‌తో గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ మూవీ ఇండస్ట్రీలో న్యూ టెక్నికల్ బెంచ్‌మార్క్‌లను సెట్ చేయనుంది. మేకర్స్ వైజాగ్, శ్రీకాకుళంలోని సహజమైన, అందమైన లోకేషన్స్ ని ఎంచుకున్నారు, నెరేటివ్ కి రియలిజంను జోడించడానికి లోకల్ కమ్యునిటీస్ ని విస్తృతంగా ఇన్వాల్ చేశారు.

నాగ చైతన్య, సాయి పల్లవి తో పాటు ఇతర కీలక నటీనటులు పాల్గొన్న ఇటీవలే ముగిసిన షెడ్యూల్ ఈ చిత్రానికి కీలకమైనది. ఇందులో చాలా ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు.

నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తమ కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇందులో డి-గ్లామరస్ అవతార్‌లలో కనిపిస్తారు.

దర్శకుడు చందూ మొండేటి పాత్రల గెటప్‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, ప్రాంతీయ యాస ప్రామాణికంగా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డిపార్ట్మెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం విజువల్ గా మ్యూజికల్ గా ప్రేక్షకులు మెస్మరైజింగ్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ని అందించబోతోంది.

మేకర్స్ త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.

నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: నవీన్ నూలి
డీవోపీ: షామ్‌దత్
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%