Sensational press meet on the occasion of A certificate from Censor for EVOL movie

EVOL మూవీ కి సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ సందర్భంగా సెన్సేషనల్ ప్రెస్ మీట్

ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా కొత్తదనం ఉండేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమమంలోనే ఒక ఆసక్తికరమైన సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించిన సినిమా EVOL. (LOVE) ని రివర్స్లో చూస్తే EVOL అని ఈ సినిమా కూడా ఒక రివర్స్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతుందని వెల్లడించారు ప్రొడ్యూసర్ – డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి. రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది.

ఎవోల్ EVOL. (a love story in reverse ) డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా వివరాలను శుక్రవారం ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన పత్రిక సమావేశంలో
దర్శక నిర్మాత రామ్‌ యోగి వెలగపూడి పాల్గొని మాట్లాడుతూ :
తేడా బ్యాచ్‌ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్‌ ల్యాబ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య అండర్‌స్టాండింగ్‌, నేపథ్యంలో సాగే కథ అని. సినిమా డిఫరెంట్‌ అంశాలు, వాణిజ్య విలువలతో క్రైమ్‌ థ్రిల్లర్‌గా. రూపొందిందని ఆధ్యంతం ఉత్కంఠగా సాగుతుంది. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌, వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం అని అన్నారు.

నటీనటులు :
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మానుయేల్

టెక్నీషియన్స్ :
సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్,
కెమెరా: తేడా బ్యాచ్ సినిమా టీమ్,
ఎడిటర్: విజయ్,
కళ: యోగి వెలగపూడి,
కొరియోగ్రాఫర్: జిన్నా
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-నిర్మాత-దర్శకత్వం: రామ్ యోగి వెలగపూడి
పి ఆర్ ఓ : మధు VR

In recent times, regardless of whether it is a small film or a big film, if the content is new and it is attractive to the audience. That's why the directors and producers are also planning movies to be innovative. In this sequence, the makers have released a trailer from an interesting movie EVOL(LOVE). Surya Srinivas, Siva Boddu Raju as heroes and Jennifer Emmanuel as heroines is the movie EVOL. Producer-Director Ram Yogi Velagapudi has revealed that this movie is also going to come before us as a reverse love story called EVOL. The released trailer is getting good response.

EVOL (a love story in reverse) The details of this film which is coming with a different title will be announced in a press conference held at Prasad Prasad Labs on Friday. Director producer Ram Yogi Velagapudi participated and said: He said that this film, which is being made under the banner of Nakshatra Film Labs under the banner of Theda Batch Cinema, has already completed its shooting and is ready for release. It is a story about understanding betweenn two friends. The film is a crime thriller with different elements and commercial values. It will be exciting to see that the way it has been created. He said that this film was shot in the surrounding areas of Hyderabad and Vizag.

Actors:
Surya Srinivas and Shiva Boddu Raju, Jennifer Emmanuel,

Technicians:
Music Director: Sunil Kashyap
Camera: Theda Batch Cinema Team,
Editor: Vijay,
Art: Yogi Velagapudi,
Choreographer: Jinna
Story-Screenplay-Lyrics-Producer-Director: Ram Yogi Velagapudi
P R O : Madhu VR

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%