Social News XYZ     

Scream Along The Frustration Anthem- Khalasay From Priyadarshi, Nabha Natesh, Aswin Raam, K Niranjan Reddy, Smt Chaitanya, PrimeShow Entertainment’s Darling Unveiled

Scream Along The Frustration Anthem- Khalasay From Priyadarshi, Nabha Natesh, Aswin Raam, K Niranjan Reddy, Smt Chaitanya, PrimeShow Entertainment’s Darling Unveiled

After the Pan India sensation Hanu-Man, producer K Niranjan Reddy of PrimeShow Entertainment is coming up with a completely contrasting project Darling with Priyadarshi and Nabha Natesh playing the lead roles. Smt Chaitanya presents this rom-com Written & Directed by
Aswin Raam.

The makers kick-started the musical promotions. Scream along to the Frustration Anthem, as the first single Khalasay from the movie was unveiled. Vivek Sagar composed a peppy number. The song is sung by Ram Miriyala, along with Hanuman CH. Ram Miriyala, in particular, delivers a preachy song and the likability of his voice is intact as it adds more to the fun vibe of the song.

 

The song actually sees the frustration of a Common Man and People around him tell to Chill in life. The lyrics by Kasarla Syam are humorous. Priyadarshi showed his dancing skills in this song being promoted as Frustration Anthem.

While the title Glimpse received a tremendous response, the first single is also an instant hit.

Brahmanandam, Vishnu, Krishna Tej, Ananya Nagalla plays a crucial role in the movie which also features many noted actors. A team of talented technicians is handling different crafts.

Naresh Ramadurai is the lensman, whereas Hemanth pens the dialogues, while Pradeep E Ragav of Love Today edits the movie. Gandhi is the production designer.

Cast: Priyadarshi, Nabha Natesh

Technical Crew:
Writer - Director: Aswin Raam
Music: Vivek Sagar
DOP: Naresh Ramadurai
Editor: Pradeep E Ragav
Dialogues: Hemanth
Production Designer: Gandhi
Publicity Designer: Ananth Kancharla
Creative Producer: SeethaRam Y
Lyrics: kasarla shyam
Choreographer: Vijay polaki, Eshwar Penti
Project Consultant: Sunny Bond
Costume Designer: Poornima Ramaswamy,
Executive Producers: Prakash Reddy Pannala, Vamshi Sangem
Line Producer: Manchi Venkat
PRO: Vamsi-Shekar
Digital: Haashtag Media

ప్రియదర్శి, నభా నటేష్, అశ్విన్ రామ్, కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ 'డార్లింగ్' నుంచి ఖలసే సాంగ్ రిలీజ్

పాన్ ఇండియా సెన్సేషన్ హను-మాన్ తర్వాత కె నిరంజన్ రెడ్డి ప్రైమ్‌షోఎంటర్‌టైన్‌మెంట్‌, ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ పోషిస్తున్న కంప్లీట్ డిఫరెంట్ మూవీ 'డార్లింగ్' తో ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. శ్రీమతి చైతన్య ఈ రోమ్-కామ్ ను ప్రజెంట్ చేస్తున్నారు. అశ్విన్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు.

మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్‌లను కిక్ స్టార్ట్ చేశారు. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఫ్రస్ట్రేషన్ ఆంథమ్ ఖలసే ని రిలీజ్ చేశారు. వివేక్ సాగర్ పెప్పీ నంబర్‌ను కంపోజ్ చేశారు. ఈ పాటను హనుమాన్ సిహెచ్‌తో కలిసి రామ్ మిరియాల పాడారు. రామ్ మిరియాల వాయిస్ లో ఫన్ వైబ్ మరింత ఎనర్జీని క్రియేట్ చేసింది

ఈ పాట ఓ కామన్ మ్యాన్ ఫ్రస్ట్రేషన్ ప్రజెంట్ చేస్తోంది. అతని చుట్టూ ఉన్న వ్యక్తులు లైఫ్ లో చిల్‌ అవ్వమని చెబుతుంటారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం హ్యూమరస్ గా వుంది. ఫ్రస్ట్రేషన్ ఆంథమ్ గా ప్రమోట్ చేస్తున్న ఈ పాటలో ప్రియదర్శి తన డ్యాన్స్ స్కిల్స్ చూపించారు.

టైటిల్‌ గ్లింప్స్ అద్భుతమైన స్పందన లభించగా, ఫస్ట్ సింగిల్ కూడా ఇన్స్టంట్ హిట్‌గా నిలిచింది.

బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.

నరేష్ రామదురై డీవోపీ వ్యవహరిస్తుండగా, హేమంత్ డైలాగ్స్ అందిస్తున్నారు, లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ ఇ రాఘవ్ చిత్రానికి ఎడిటర్. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్.

నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అశ్విన్ రామ్
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: నరేష్ రామదురై
ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ
డైలాగ్స్: హేమంత్
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచర్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: సీతారామ్ వై
లిరిక్స్: కాసర్ల శ్యామ్
కొరియోగ్రాఫర్: విజయ్ పోలాకి, ఈశ్వర్ పెంటి
ప్రాజెక్ట్ కన్సల్టెంట్: సన్నీ బాండ్
కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి,
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ప్రకాష్ రెడ్డి పన్నాల, వంశీ సంగెం
లైన్ ప్రొడ్యూసర్: మంచి వెంకట్
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా

stills - https://we.tl/t-wUo9gz9lsd

Scream Along The Frustration Anthem- Khalasay From Priyadarshi, Nabha Natesh, Aswin Raam, K Niranjan Reddy, Smt Chaitanya, PrimeShow Entertainment's Darling Unveiled

Facebook Comments
Scream Along The Frustration Anthem- Khalasay From Priyadarshi, Nabha Natesh, Aswin Raam, K Niranjan Reddy, Smt Chaitanya, PrimeShow Entertainment's Darling Unveiled

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.