Honey Rose’s ‘Rachel’ Teaser Promises A Violent Tale Of Bloodshed

Honey Rose's 'Rachel' Teaser Promises A Violent Tale Of Bloodshed

Honey Rose who made a blockbuster comeback in Telugu with Nandamuri Balakrishna’s Veera Simha Reddy is starring in a women-centric film 'Rachel' directed by debutant Anandhini Bala. The film is produced under the banner of Badusha Productions by Badusha NM, Rajan Chirayil, and Abrid Shine. The story is written by Rahul Manappattu and the screenplay is by Rahul Manappattu and Abrid Shine. Co-produced and co-written by acclaimed director Abrid Shine, the film had its teaser unveiled just a while ago.

The teaser of 'Rachel' hints that the film will be a gripping tale of violence and bloodshed. As shown in the clip, she is seeking vengeance. This teaser suggests that the film will make use of Honey Rose's finesse and experience in the field of acting. The actress came up with an intense performance. The teaser generates a lot of interest on the movie.

The film also stars actors like Babu Raj, Kalabhavan Shajon, Roshan Basheer, Chandu Salimkumar, Radhika Radhakrishnan, Jaffar Idukki, Vineeth Thattil, Joji, Dinesh Prabhakar, Pauly Valsan, Vanditha Manoharan in prominent roles.

Hannan Maramuttam is the co-producer, while the cinematography is handled by Swaroop Philip, and the music is scored by Ishaan Chhabra. Manoj is the Editor.

Cast: Honey Rose, Babu Raj, Kalabhavan Shajon, Roshan Basheer, Chandu Salimkumar, Radhika Radhakrishnan, Jaffar Idukki, Vineeth Thattil, Joji, Dinesh Prabhakar, Pauly Valsan, Vanditha Manoharan

Technical Crew:
Director: Anandhini Bala
Story: Rahul Manappattu
Screenplay: Rahul Manappattu and Abrid Shine
Producers: Badusha NM, Rajan Chirayil, and Abrid Shine
Banner: Badusha Productions
DOP: Swaroop Philip
Music: Ishaan Chhabra
Editor: Manoj
Production Designer: Sujith Raghav
PRO: Vamsi-Shekar

ఏ వైలెంట్ టేల్ అఫ్ బ్లడ్ షెడ్: హనీ రోజ్ 'రేచెల్' తెలుగు టీజర్ రిలీజ్

హనీ రోజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న 'రేచెల్' టీజర్ విడుదలైంది. వైలెన్స్, బ్లడ్ షెడ్ తో కూడిన కథగా ఈ చిత్రం ఉంటుందని టీజర్‌ హిట్ ఇస్తోంది. ప్రముఖ దర్శకుడు అబ్రిడ్ షైన్ సహ నిర్మాతగా , సహ రచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకురాలు ఆనందిని బాలా దర్శకత్వం వహించారు. యాక్టింగ్ ఫీల్డ్ లో హనీ రోజ్‌కి ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఈ సినిమా ఉపయోగించుకోనుందని ఈ టీజర్‌ చూస్తే అర్ధమౌతోంది.

ఈ చిత్రంలో బాబు రాజ్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్, చందు సలీంకుమార్, రాధిక రాధాకృష్ణన్, జాఫర్ ఇడుక్కి, వినీత్ తట్టిల్, జోజి, దినేష్ ప్రభాకర్, పౌలీ వల్సన్, వందిత మనోహరన్ వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని బాదుషా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాదుషా ఎన్‌ఎమ్, రాజన్ చిరాయిల్, అబ్రిడ్ షైన్ నిర్మించారు. రాహుల్ మణప్పట్టు కథను అందించగా, స్క్రీన్ ప్లే రాహుల్ మణప్పట్టు, అబ్రిడ్ షైన్ అందించారు.

తారాగణం: హనీ రోజ్, బాబు రాజ్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్, చందు సలీంకుమార్, రాధిక రాధాకృష్ణన్, జాఫర్ ఇడుక్కి, వినీత్ తట్టి, జోజీ, దినేష్ ప్రభాకర్, పౌలీ వల్సన్, వందిత మనోహరన్

టెక్నికల్ టీం:
దర్శకత్వం: ఆనందిని బాల
నిర్మాతలు: బాదుషా ఎన్ ఎం, రాజన్ చిరాయిల్, బ్రిడ్ షైన్
సహ నిర్మాత: హన్నన్ మరముత్తం
కథ: రాహుల్ మనప్పట్టు
స్క్రిప్ట్: రాహుల్ మనప్పట్టు, అబ్రిడ్ షైన్
డీవోపీ: స్వరూప్ ఫిలిప్
మ్యూజిక్ & బీజీఎం: ఇషాన్ ఛబ్రా
ఎడిటర్: మనోజ్
సౌండ్ మిక్స్: రాజాకృష్ణన్ ఎమ్ ఆర్
సౌండ్ డిజైన్: శ్రీ శంకర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - మంజు బాదుషా, షెమీ బషీర్, షైమా ముహమ్మద్ బషీర్
పబ్లిసిటీ డిజైన్స్ టెన్ పాయింట్
పీఆర్వో - వంశీ శేఖర్

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%