Vijay Antony’s Poetic Action Film “Toofan” First Single ‘Toofan La’ Released

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ "తుఫాన్" ఫస్ట్ సింగిల్ 'తుఫాన్ లా' రిలీజ్

వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ కు దగ్గరైన హీరో విజయ్ ఆంటోనీ "తుఫాన్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. "తుఫాన్" సినిమాను త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. ఈ రోజు "తుఫాన్" ఫస్ట్ సింగిల్ 'తుఫాన్ లా' రిలీజ్ చేశారు.

'తుఫాన్ లా' పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించారు. హైమత్ మహమ్మద్ పాడారు. విజయ్ ఆంటోనీ, అచ్చు రాజమణి సంగీతాన్ని అందించారు. ' ఈ వాన నీలో ఈ క్షణం ఓ హోరై కురిసెనా.. పదే పదే ఆవేదనే నిన్నే వేధించెనా...నువ్వు నువ్వుగానే ఉన్న నీలో ఏదో యుద్ధమా..మాటలాడకున్న గుండెలోన ఇంత శబ్దమా..ఈ నిప్పు వానలే మరింత రాలేనురా, ఆ నొప్పె రేగుతూ ప్రళయాన్ని దాటేనురా, నిన్ను కాల్చుతున్న జ్వాలలన్నీ ఆర్పివేసి రా, తుఫానులా..' అంటూ సాగుతుందీ పాట. హీరో క్యారెక్టరైజేషన్ లోని సంఘర్షణను వివరిస్తూ ఈ పాటను రూపకల్పన చేశారు.

నటీనటులు - విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ - షిమోనా స్టాలిన్
డిజైనర్ - తండోరా చంద్రు
యాక్షన్ కొరియోగ్రాఫర్ - సుప్రీమ్ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ - అరుముగస్వామి
ఎడిటింగ్ - ప్రవీణ్ కేఎల్
మ్యూజిక్ - అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ
డైలాగ్ రైటర్ - భాష్య శ్రీ
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
నిర్మాతలు - కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా
రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ - విజయ్ మిల్టన్

Vijay Antony's Poetic Action Film "Toofan" First Single 'Toofan La' Released

Hero Vijay Antony, who is well-known to South Indian audiences for his diverse film roles, is set to appear in front of them once again with the film "Toofan." Kamal Bora, D. Lalitha, B. Pradeep, and Pankaj Bora are producing this movie under the Infinity Film Ventures banner. This company has previously produced "Raghavan" and "Hathya," both starring Vijay Antony. Director Vijay Milton is making the film "Toofan" in the poetic action entertainer genre. The movie "Toofan" will soon be brought to a grand theatrical release. Today, the first single from "Toofan," titled 'Toofan La,' was released.

Bhashyasree has written the lyrics for the song 'Toofan La,' which is sung by Hymath Mohammed. The music is composed by Vijay Antony and Achu Rajamani. The song progresses like a storm, designed to reflect the conflict within the hero's characterization. The stunning lyrics and powerful voice makes this one a instant chartbuster.

Actors: Vijay Antony, Sarath Kumar, Sathyaraj, Daali Dhanunjaya, Megha Akash, Murali Sharma, Prithvi Amber, Sharanya Ponvannan, Thalaivasal Vijay, and others.

Technical Team:

  • Costumes: Shimona Stalin
  • Designer: Tandora Chandru
  • Action Choreographer: Supreme Sundar
  • Art Director: Arumugaswamy
  • Editing: Praveen KL
  • Music: Achu Rajamani, Vijay Antony
  • Dialogue Writer: Bhashyasree
  • PRO: GSK Media (Suresh - Sreenivas)
  • Producers: Kamal Bora, D. Lalitha, B. Pradeep, Pankaj Bora
  • Written, Cinematography, Direction: Vijay Milton

https://youtu.be/_-J3IodVAIY

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%