Social News XYZ     

Macho Star Gopichand’s Special Birthday Poster From Sreenu Vaitla, TG Vishwa Prasad, People Media Factory, Chitralayam Studios’ Viswam Unveiled, Shoot Underway In Hyderabad

Macho Star Gopichand's Special Birthday Poster From Sreenu Vaitla, TG Vishwa Prasad, People Media Factory, Chitralayam Studios’ Viswam Unveiled, Shoot Underway In Hyderabad

Extending birthday wishes to Macho Star Gopichand, the makers of his latest flick Viswam unveiled a special poster. Dressed in a trendy attire with shades and cap on, Gopichand looks stylish in the poster as he rides a sports bike in a deserted area.

Director Sreenu Vaitla is a specialist in presenting his heroes in stylish best avatars and Gopichand who underwent a makeover for Viswam appears ultra-modish with a light-beard in the poster.

 

The makers offered a mass feast on the eve of Eid with the first strike video which got a thumping response. The high-voltage action entertainer is produced by TG Vishwa Prasad under People Media Factory and Venu Donepudi’s Chitralayam Studios. Donepudi Chakrapani presents the movie.

KV Guhan handles the cinematography, while Chaitan Bharadwaj scores the music. Gopi Mohan who was associated with various blockbusters of Sreenu Vaitla has written the screenplay. Amar Reddy Kudumula is the editor, while Kiran Manne is the art director. The film’s heroine and other details will be revealed soon.

The shoot of Viswam is presently underway in Hyderabad.

Cast: 'Macho Star' Gopichand

Technical Crew:
Writer & Director: Sreenu Vaitla
Presents: Donepudi Chakrapani
Producer: TG Vishwa Prasad & Venu Donepudi
Co-Producer: Vivek Kuchibotla
Creative Producer: Krithi Prasad
Banner: People Media Factory, Chitralayam Studios
Presents: Donepudi Chakrapani
DOP: K V Guhan
Music: Chaitan Bharadwaj
Writers: Gopi Mohan, Bhanu-Nandu, Praveen Verma
Editor: Amar Reddy Kudumula
Art Director: Kiran Kumar Manne
Fight Master: Ravi Verma,Dinesh Subbarayan
Executive Producer: Kolli Sujith Kumar, Aditya Chembolu,Kondal Jinna
Co-Director: Kongarapi Rambabu, Loknath
Direction Team: Sri Harsha, Ranjith, Veera
Production Executive: Pujyam Sri Rama Chandra Murthy
Production Managers: T Vinay, D Balakrishna
PRO: Vamshi Shekar
Designer: Ananth kancharla (Padmasri Ads)

మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ 'విశ్వం' నుంచి గోపీచంద్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల, హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్

మాచో స్టార్ గోపీచంద్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తన లేటెస్ట్ మూవీ 'విశ్వం' మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. షేడ్స్, క్యాప్ తో, ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి, స్పోర్ట్స్ బైక్‌ను నడుపుతున్న గోపీచంద్ పోస్టర్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

దర్శకుడు శ్రీను వైట్ల తన హీరోలను స్టైలిష్ బెస్ట్ అవతార్‌లలో ప్రజెంట్ చేయడంలో స్పెషలిస్ట్, విశ్వం కోసం మేకోవర్ అయిన గోపీచంద్ పోస్టర్‌లో లైట్ గడ్డంతో అల్ట్రా-మోడిష్‌గా కనిపించారు.

మేకర్స్ ఫస్ట్ స్ట్రైక్ వీడియోతో ఈద్ సందర్భంగా మాస్ ఫీస్ట్ ని అందించారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మన్నె. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.

విశ్వం సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

నటీనటులు: 'మాచో స్టార్' గోపీచంద్
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: శ్రీను వైట్ల
సమర్పణ: దోనేపూడి చక్రపాణి
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ & వేణు దోనేపూడి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్
డీవోపీ: కే వి గుహన్
సంగీతం: చైతన్ భరద్వాజ్
రైటర్స్: గోపీ మోహన్, భాను-నందు, ప్రవీణ్ వర్మ
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
ఫైట్ మాస్టర్: రవి వర్మ, దినేష్ సుబ్బరాయన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లి సుజిత్ కుమార్, ఆదిత్య చెంబోలు
కో-డైరెక్టర్: కొంగరపి రాంబాబు, లోకనాథ్
డైరెక్టర్ టీం: శ్రీ హర్ష, రంజిత్, వీర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పూజ్యం శ్రీరామ చంద్ర మూర్తి
ప్రొడక్షన్ మేనేజర్స్: టి వినయ్, డి బాలకృష్ణ
పీఆర్వో: వంశీ శేఖర్
డిజైనర్: అనంత్ కంచర్ల (పద్మశ్రీ యాడ్స్)

Facebook Comments
Macho Star Gopichand's Special Birthday Poster From Sreenu Vaitla, TG Vishwa Prasad, People Media Factory, Chitralayam Studios' Viswam Unveiled, Shoot Underway In Hyderabad

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.