After completing 1st schedule successfully, “Passion” team is preparing for second schedule

After completing 1st schedule successfully, "Passion" team is preparing for second schedule

Sudheesh Venkat, Ankita Saha, and Sreyasi Shah are playing the lead roles in the movie "Passion," a love story set in a fashion designing college. The film is being produced by Dr. Arun Kumar Monditoka, Narasimha Yele, and Umesh Chikku under the banners of BLN Cinema and Red Ant Creations. Renowned fashion designer Arvind Joshua is making his directorial debut in Telugu cinema with "Passion." He has previously worked under star directors such as Shekhar Kammula, Madan, and Mohana Krishna Indraganti.

Currently, "Passion" is in the midst of its regular shooting schedule. The first schedule was shot over 20 days in various fashion colleges in Hyderabad. The movie team is now gearing up for the second schedule.

On this occasion, Director Arvind Joshua said, "We shot some major scenes of the movie over 20 days in several fashion colleges in Hyderabad. Now, we are preparing for the second schedule. We are making this film with comprehensive and technical knowledge that has never been seen before in the world of fashion. 'Passion' can be said to be the first Indian movie to come out in this style. This movie addresses many questions the youth have regarding love and attraction."

Actors: Sudheesh Venkat, Ankita Saha, Sreyasi Shah, and others

Technical team:
- Art Director: Gandhi Nadikudikar
- Cinematography: Suresh Natarajan
- Editor: Nageswarar Reddy
- PRO: GSK Media (Suresh - Sreenivas)
- Banner: BLN Cinema, Red Ant Creations
- Producers: Dr. Arun Kumar Monditoka, Narasimha Yele, Umesh Chikku
- Written and Directed by: Arvind Joshua

ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కు సిద్ధమవుతున్న "పేషన్" మూవీ

సుధీష్ వెంకట్, అంకిత సాహ, శ్రేయాసి షా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "పేషన్". ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను బిఎల్ ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, నరసింహ యేలె, ఉమేష్ చిక్కు నిర్మిస్తున్నారు. "పేషన్" చిత్రంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆయన స్టార్ డైరెక్టర్స్ శేఖర్ కమ్ముల, మదన్, మోహన కృష్ణ ఇంద్రగంటి వంటి వారి వద్ద పనిచేశారు.

ప్రస్తుతం "పేషన్" మూవీ రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. హైదరాబాద్ లోని కొన్ని పాషన్ కాలేజీలలో 20 రోజుల పాటు తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. రెండో షెడ్యూల్ కు మూవీ టీమ్ రెడీ అవుతోంది. ఈ సందర్భంగా

దర్శకుడు అరవింద్ జోషువా మాట్లాడుతూ - హైదరాబాద్ లోని కొన్ని ఫ్యాషన్ కాలేజీలలో 20 రోజులపాటు సినిమాలోని కొన్ని ప్రధాన సన్నివేశాలని చిత్రించాం. ఇప్పుడు రెండవ షెడ్యూల్ కి సిధ్ధమవుతున్నాం. ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించి ఇంతకుముందు ఎపుడూ రానటువంటి ఒక సమగ్రమైన, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఈ తరహాలో వస్తున్న మొట్టమొదటి భారతీయ సినిమా "పేషన్" అని చెప్పుకోవచ్చు. ప్రేమ, ఆకర్షణకి సంబంధించి యువతలో ఉన్న అనేకమైన ప్రశ్నలకి ఈ సినిమా సమాధానం అవుతుంది. అన్నారు.

నటీనటులు - సుధీష్ వెంకట్, అంకిత సాహ, శ్రేయాసి షా తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ డైరెక్టర్ - గాంధీ నడికుడికర్
సినిమాటోగ్రఫీ - సురేష్ నటరాజన్
ఎడిటర్ -నాగేశ్వరర్ రెడ్డి
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
బ్యానర్ - బిఎల్ ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్
నిర్మాతలు - డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, నరసింహ యేలె, ఉమేష్ చిక్కు
రచన, దర్శకత్వం - అరవింద్ జోషువా

Photos Link - https://we.tl/t-0oho207vQX

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

    Share

    This website uses cookies.

    %%footer%%