Master Cinematographer KK Senthil Kumar Comes On Board For Nikhil, Bharat Krishnamachari, Pixel Studio’s Pan India Project Swayambhu

Master Cinematographer KK Senthil Kumar Comes On Board For Nikhil, Bharat Krishnamachari, Pixel Studio’s Pan India Project Swayambhu

The much-awaited Pan India film Swayambhu starring Nikhil is proud to have a technician who has made India proud. The eye behind many epic films like - Baahubali and RRR, Master Cinematographer KK Senthil Kumar weaving his magic in Swayambhu.

The top technician has already joined the team in the ongoing schedule, as shown in the video released by the makers. The camaraderie between Nikhil and Senthil is the main attraction. The making video hints at the grand making of the movie for which the team is building many big sets. This is the most expensive movie so far for Nikhil.

With KK Senthil cranking the camera, the visuals in the movie are going to be top-notch. The shoot of the movie is presently happening in a huge set in Hyderabad.

The makers released a special poster featuring Nikhil, on the occasion of the actor’s birthday. It presents Nikhil as an ambidextrous legendary warrior with two swords in two hands, taking on numerous opposite soldiers in the war. Wore a maroon color costume and sported long hair, a twirled mustache, and a beard, Nikhil looked like a beast, flaunting his biceps.

The movie directed by Bharat Krishnamachari which marks the landmark 20th movie of Nikhil will see him in the role of a legendary warrior. He took intense training in weapons, martial arts, and horse riding, for the character. Bhuvan and Sreekar are producing this movie under Pixel Studios with Tagore Madhu presenting it.

The movie stars Samyuktha and Nabha Natesh playing the female leads. KGF and Salaar fame Ravi Basrur scores the music, while M Prabhaharan is the production designer.

The shoot of this period film mounted on a grand scale with rich production and technical standards is progressing at a good pace.

Cast: Nikhil, Samyuktha, Nabha Natesh

Technical Crew:
Writer, Director: Bharat Krishnamachari
Producers: Bhuvan and Sreekar
Banner: Pixel Studios
Presents: Tagore Madhu
Music: Ravi Basrur
DOP: KK Senthil Kumar
Production Designer: M Prabhaharan
Co-Producers: Vijay Kamisetty, GT Anand
PRO: Vamsi-Shekar
Marketing: First Show

నిఖిల్, భరత్ కృష్ణమాచారి, పిక్సెల్ స్టూడియో పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభూ' కోసం మాస్టర్ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్

హీరో నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'స్వయంభూ'లో దేశం గర్వించేలా చేసిన టెక్నిషియన్ వర్క్ చేస్తున్నారు. బాహుబలి, RRR వంటి అనేక ఎపిక్ మూవీస్ కి పని చేసిన మాస్టర్ సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్ 'స్వయంభూ'లో తన మ్యాజిక్‌ చూపించనున్నారు.

మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చూపిన విధంగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ఈ టాప్ టెక్నిషియన్ ఇప్పటికే టీంలో చేరారు. మ్యాసీవ్ సెట్స్ తో గ్రాండ్ గా ఈ చిత్రం రూపొందుతోందని మేకింగ్ వీడియో చూస్తే అర్ధమౌతోంది. నిఖిల్‌కి ఇప్పటి వరకు మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ సినిమా ఇదే.

కెకె సెంథిల్ కెమెరా డీవోపీగా చేయడంతో సినిమాలోని విజువల్స్ టాప్ నాచ్‌గా ఉండబోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన మ్యాసీవ్ సెట్‌లో జరుగుతోంది.

నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ నిఖిల్‌ను సవ్యసాచిలా రెండు కత్తులతో, యుద్ధంలో శ్రతువులతో పోరాడుతున్న లెజండరీ వారియర్ గా ప్రజెంట్ చేస్తోంది. మెరూన్ కలర్ కాస్ట్యూమ్ ధరించి, పొడవాటి జుట్టు, మెలితిప్పిన మీసాలు, గడ్డం, మజల్ద్ ఫిజిక్, బైసప్స్ తో బీస్ట్ మోడ్ లో కనిపించారు నిఖిల్.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీ. ఇందులో లెజెండరీ వారియర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. క్యారెక్టర్ కోసం వెపన్స్, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. KGF, సాలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా, M ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్.

రిచ్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

నటీనటులు: నిఖిల్, సంయుక్త, నభా నటేష్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్, శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
సంగీతం: రవి బస్రూర్
డీవోపీ: KK సెంథిల్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్
సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జిటి ఆనంద్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%