'
'Love, Mouli' is a new-age youthful drama featuring Navdeep in a brand-new get-up. His free-spirited character in this content-driven movie will bring to the fore his second version - Navdeep 2.0. The super-talented actor is going to be seen as a hero after a break from movies. Avaneendra is the director of this novel and diverse film, which is produced by Nyra Creations and Srikara Studios under the banner CSpace, which has been the 'adda' for talented technicians from Tollywood. Every update from this film has been innovative and impresses everyone. Recently, the CBFC gave it 'A' rating without a single cut. The promising new-age movie will head to theatres on June 7th.
Speaking to the media, Navdeep said that, these days, movies are being made with a variety of themes across languages. He then described 'Love, Mouli' as a diverse and different movie coming in Telugu. "This is a movie that is going to make the audience come to the theater. The question of why the audience should come to the theater will be answered in this film. We shot the film in Cherrapunji, Meghalaya. When I listened to the story, I felt like doing it immediately. We have done the filming with a lot of effort. A whole feature-length movie can be made on how the production of this movie was done. I am confident that we have made a solid and beautiful film. And the box office outcome is in the hands of the audience. My love stories and the points in them have been touched upon. I would like to know what kind of impact this story and the central plot point is going to have on the lives of those who like our film. I have been an actor for the past twenty years. This is a film that reveals a new side of me," he added.
Director Avaneendra said that 'Love, Mouli' has all the necessary elements that are expected by today's youth. "There is so much in the film that everyone can relate to and connect with. What are the relationships of those who are in love like? Today's young generation is breaking up after falling in love or after getting married. Can relationships last without compromises being made by either partner? In this film, we have also offered what we think is a solution. The colorist who worked on the Malayalam movies 'Manjummel Boys' and 'Aavesham' got to watch our movie during the DI process in Kerala. And he appreciated the content very much. His compliments are unforgettable. I hope everyone likes the movie. Navdeep has worked very hard. I am confident that he will get a suitable reward," the director added.
Cast:
Navdeep, Pankhuri Gidwani, Bhavana Sagi, Mirchi Hemanth, Mirchi Kiran and others.
Crew:
Producers: CSpace, Nyra Creations, Srikara Studios; Director: Avaneendra; Music Director: Govind Vasanth; Background Score: Crishna; Lyricist: Anantha Sriram; Art Director: Kiran Mamidi; Choreographer: Ajay Sivasanker; Costume Designer: Aanshi Gupta; DI: Poetic Studios (Kochi); VFX: Nagu; Sound Design: Dhwani
నాలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించిన చిత్రం లవ్, మౌళి
సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో నవదీప్ గా 2.Oగా కనిపించబోతున్న చిత్రం లవ్,మౌళి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్ కంటెంట్‌లో అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి. ఈ విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ భాధ్యతలు తీసుకుంది. ఇటీవల సింగిల్ కట్ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సెన్సారు వారు 'ఏ' సర్టిఫికెట్‌ను అందజేశారు. కాగా నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ అన్ని లాంగ్వేజ్‌లో రకరకాల కొత్త కంటెంట్‌తో సినిమాలు వస్తున్నాయి. అదే కోవలో తెలుగులో రాబోతున్న వైవిధ్యమన, విభిన్నమైన సినిమా ఇది. ప్రేక్షకులను
థియేటర్‌కు రప్పించే సినిమా ఇది. ఆడియన్స్‌కు థియేటర్‌కు ఎందుకు రావాలో అన్న ప్రశ్నకు ఈ చిత్రంలో సమాధానం దొరుకుతుంది. చిరపుంజి, మేఘాలయాలోని అందరమైన ప్రదేశాల్లో
షూట్ చేసిన చిత్రమిది. ఈ కథ విన్నప్పుడు అక్కడే చేయాలని అనిపించింది. ఎన్నో వ్యయ ప్రయసాలతో చిత్రీకరణ చేశాం. ఈసినిమా ప్రొడక్షన్ ఎలా జరిగింది అనే దాని మీద ఓ సినిమా తీయ్యెచ్చు. మంచి బ్యూటిఫుల్ సినిమా తీశామనే నమ్మకం కలిగింది. ఇక సినిమా ఫలితం ఆడియన్స్ చేతిలో వుంది కథ వినగానే నచ్చిన సినిమా ఇది. నా పర్సనల్ లైఫ్‌లో నా ప్రేమకథలు, నా లవ్‌స్టోరీల్లో వున్న పాయింట్‌ను టచ్ చేశాం. ఈ కథ, ఈ పాయింట్ కనెక్్ట అయితే వాళ్ల పర్సనల్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలని వుంది. ఈ 20 ఏళ్ల కెరీర్ తరువాత నాలో వున్న కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన సినిమా ఇది.
దర్శకుడు అవనీంద్ర మాట్లాడుతూ ఇందులో నేటి యువతరానికి కావాల్సిన అంశాలున్నాయి. ఈ చిత్రంలో అందరికి రిలేట్ అయ్యే అంశాలు, కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి. ప్రేమలో వున్న వారి రిలేషన్స్ ఎలా వున్నాయి. నేటి యువతరం ప్రేమించి పెళ్లి చేసుకున్న బ్రేకప్‌లు అవుతున్నాయి. కాంప్రమైజ్ అయితే తప్ప రిలేషన్స్ నిలబడవా? అనే ప్రశ్నకు నాకు దొరికిన పరిష్కారాన్ని కూడా ఈ చిత్రంలో చూపెడుతున్నాం. ఈ సినిమా డీఐ కేరళలో జరుగుతున్నప్పుడు మంజుమ్మల్ బాయ్, ఆవేశానికి పనిచేసిన కలరిస్ట్ మా సినిమాకు పనిచేస్తున్నప్పుడు సినిమా చూసి ఎంతో అభినందించాడు. ఆయన అందించిన ప్రశంసలు మరువలేనిది. రేపు చిత్ర విడుదలైన తరువాత కూడా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా కోసం నవదీప్ చాలా కష్టపడ్డాడు. ఆయన అందుకు తగిన ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.
నటీనటులు: నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు
బ్యానర్.. నైరా క్రియోషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్
నిర్మాణం .. సి స్పేస్
రచన -దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ : అవనీంద్ర
సంగీత దర్శకులు: గోవింద్ వసంత
పాటల రచన.. అనంత శ్రీరామ్
ఆర్ట్.. కిరణ్ మామిడి
పిఅర్ఓ : ఏలూరు శ్రీను- మధు మడూరి
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.