IconStar Allu Arjun Expresses Support for Pawan Kalyan’s Political Journey

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు తన మద్దతు ప్రకటించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌

జనసేన అధ్యక్షుడు, జనాసేనాని పవన్‌కల్యాణ్‌ మీద తన అభిమానాన్ని, ప్రేమను మరోసారి చాటుకున్నారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌. '' మీరు ఎంచుకున్న నిస్వార్థమైన మీదారిని.. ప్రజల సేవలకు మీ జీవితాన్ని అంకితం చేసిన విధానం చూసి నేను ఎప్పూడు గర్వపడుతుంటాను. మీ కుటుంబ సభ్యుడిగా, నా ప్రేమ, మద్దతు మీతో ఎప్పుడూ వుంటాయి. మీ రాజకీయ ప్రస్థానంలో మీరు కోరుకున్నవి అన్నీ సాకారం కావాలని, మీ రాజకీయ ప్రయాణం విజయకేతనం ఎగురవేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ తన సోషల్‌ మీడియా వేదికగా జనసేనాని పవన్‌కల్యాణ్‌కు తన మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్‌.

IconStar Allu Arjun Expresses Support for Pawan Kalyan's Political Journey

In a heartwarming gesture, Icon Star Allu Arjun took to social media to express his unwavering support and love for his uncle, Shri. Pawan Kalyan, as he embarks on his political journey.

Allu Arjun tweeted on X, "My heartfelt wishes to @PawanKalyan garu on your election journey. I have always been immensely proud of the path you've chosen, dedicating your life to service. As a family member, my love and support will always be with you. My best wishes for achieving all that you aspire for."

This message underscores the strong familial bond between the two renowned figures in the Telugu film industry and highlights Allu Arjun's admiration for Pawan Kalyan's commitment to public service.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%