Nara Rohith, Murthy Devagupthapu, Vanara Entertainments, Rana Arts’ Prathinidhi 2 Release Trailer Unleashed

Nara Rohith, Murthy Devagupthapu, Vanara Entertainments, Rana Arts’ Prathinidhi 2 Release Trailer Unleashed

Nara Rohith’s comeback film Prathinidhi 2 under the direction of journalist Murthy Devagupthapu has already generated a lot of buzz with its teaser and theatrical trailer. The movie is up for release in a couple of days on May 10th. Meanwhile, the makers unleashed the film’s release trailer.

The trailer begins on an astounding note with the protagonist being enquired about his attempt to murder the chief minister. The CM dies in a bomb blast and his son is recommended to take the responsibility. The rest shows all the drama of the ruling and opposition parties, after the demise of the chief minister.

The release trailer is much more intriguing and engaging than the theatrical trailer. It indeed discloses more about the film’s content. Nara Rohith looked dashing as a journalist who has another agenda. Murthy has done well to engage with his superb storytelling.

Siree Lella played the leading lady. Sachin Khedekar, Dinesh Tej, Raghu Babu, Jisshu Sengupta, Udaya Bhanu, Ajay Gosh, and Shree appeared in important roles.

The cinematography is by Nani Chamidishetty, the music is by Mahati Swara Sagar, and the editing is by Raviteja Girijala. Kiran Kumar Manne is the art director.

The release trailer has set the bar too high for the movie.

Cast: Nara Rohith, Siree Lella, Dinesh Tej, Sapthagiri, Jisshu Sengupta, Sachin Khedekar, Thanikella Bharani, Indraja, Udaya Bhanu, Ajay Gosh, Ajay, Praveen, Prudhvi Raj, Raghu Babu, Raghu Karumanchi

Technical Crew:
Director: Murthy Devagupthapu
Producers: KumarRaza Bathula, Anjaneyulu Sri Thota, Surendranath Bollineni
Banners: Vanara Entertainments, Rana Arts
Music: Mahati Swara Sagar
Editor: Raviteja Girijala
DOP: Nani Chamidisetty
Art: Kiran Kumar Manne
Stunts: Siva Raju & Prudhvi
Executive Producer: Karthik Puppala
Publicity Designs: Anil&Bhanu
PRO: Vamsi-Sekhar
Digital: Praveen & Housefull Digital

నారా రోహిత్, మూర్తి దేవగుప్తపు, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ 'ప్రతినిధి 2' రిలీజ్ ట్రైలర్ విడుదల

నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ ప్రతినిధి 2, ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్, థియేట్రికల్ ట్రైలర్‌తో హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేసింది. మరో రెండు రోజుల్లో మే 10న సినిమా విడుదల కానుంది. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ముఖ్యమంత్రిని ఎందుకు చంపాలని అనుకున్నావ్ ? నీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అని హీరోని విచారించడంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. బాంబు పేలుడులో సీఎం చనిపోగా, ఆయన కుమారుడే ఆ బాధ్యత తీసుకోవాలని రికమండేషన్లు వస్తాయి. ముఖ్యమంత్రి మరణానంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల డ్రామాలని చాలా గ్రిప్పింగ్ గా చూపించారని రిలీజ్ ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది.

థియేట్రికల్ ట్రైలర్ కంటే రిలీజ్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్, ఎంగేజింగ్ గా ఉంది. సినిమా కంటెంట్ గురించి మరింత రివిల్ చేసింది. నారా రోహిత్ మరో ఎజెండా ఉన్న జర్నలిస్ట్‌గా డాషింగ్‌గా కనిపించారు. దర్శకుడు మూర్తి తన అద్భుతమైన కథనంతో కట్టిపడేశారు.

ఈ చిత్రంలో సిరీ లెల్లా కథానాయికగా నటించింది. సచిన్ ఖేడేకర్, దినేష్ తేజ్, రఘు బాబు, జిషు సేన్‌గుప్తా, ఉదయ భాను, అజయ్ ఘోస్, శ్రీ ముఖ్య పాత్రలలో కనిపించారు.

నాని చమిడిశెట్టి కెమరా మెన్. యువ సంగీత సంచలనం మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

రిలీజ్ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచింది.

తారాగణం: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని
బ్యానర్లు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటర్: రవితేజ గిరిజాల
డీవోపీ: నాని చమిడిశెట్టి
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: శివరాజు & పృధ్వి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల
పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: ప్రవీణ్ & హౌస్‌ఫుల్ డిజిటల్ 238A2422.JPG

DSC_5024.JPG

DSC_7381.JPG

DSC_7422 (1).JPG

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

    Share

    This website uses cookies.

    %%footer%%