Hero Kartikeya Gummakonda’s ‘Bhaje Vaayu Vegam’ release date announced Emotional Action Thriller’s grand theatrical release worldwide on May 31st

Hero Kartikeya Gummakonda's 'Bhaje Vaayu Vegam' release date announced.
Emotional Action Thriller's grand theatrical release worldwide on May 31st

'Bhaje Vaayu Vegam' starring Hero Kartikeya Gummakonda has been made under the banner of UV Concepts. The emotional action thriller is presented by the prestigious production company UV Creations and co-produced by Ajay Kumar Raju P.

Directed by Prashanth Reddy Chandrapu, this top-tier movie is going to have a grand theatrical release worldwide on May 31st.

Starring Ishwarya Menon as the heroine, the film has been made with superior technical values and a robust story. Rahul Tyson of 'Happy Days' fame is portraying a pivotal role.

The film's fantastic teaser has already sparked interest among viewers, igniting curiosity to experience it on the big screen. Tomorrow, May 9th, marks the release of the film's first single “Set Ayyinde” at 9:09 AM, further fueling the anticipation.

Cast:

Kartikeya Gummakonda, Ishwarya Menon, Rahul Tyson, Tanikella Bharani, Ravi Shankar, and Sarath Lohitaswa.

Crew
Lyricist: Madhu Srinivas
Art Director: Gandhi Nadikudikar
Editor: Satya G
Cinematographer: RD Rajasekhar
Music Director (Songs): Radhan
Background Score: Kapil Kumar
PRO: GSK Media (Suresh-Sreenivas)
Co-Producer: Ajay Kumar Raju
Producer: UV Concepts
Director: Prashanth Reddy Chandrapu

ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న హీరో కార్తికేయ గుమ్మకొండ "భజే వాయు వేగం" సినిమా

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న "భజే వాయు వేగం" సినిమా రిలీజ్ డేట్ ను ఈరోజు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. "భజే వాయు వేగం" సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా "భజే వాయు వేగం" సినిమా రూపొందింది. టీజర్, లిరికల్ సాంగ్ తో ఇప్పటికే ఆడియెన్స్ లో "భజే వాయు వేగం" సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. బిగ్ స్క్రీన్స్ మీద ఈ సినిమాను చూడాలనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఏర్పడుతోంది. రేపు ఉదయం 9.09 నిమిషాలకు "భజే వాయు వేగం" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'సెట్ అయ్యిందే'ను రిలీజ్ చేస్తున్నారు.

నటీనటులు - కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు

టెక్నికల్ టీమ్-
మాటలు: మధు శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: సత్య జి
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
మ్యూజిక్ (పాటలు) - రధన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కపిల్ కుమార్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ - అజయ్ కుమార్ రాజు.పి
ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%