Ustaad Ram Pothineni, Puri Jagannadh, Charmme Kaur, Puri Connects Crazy Indian Project Double iSmart Crucial And Lengthy Schedule Begins In Mumbai

Dynamic director Puri Jagannadh and Ustaad Ram Pothineni resume the shoot of their much-awaited Pan India project Double iSmart, a sequel to their blockbuster iSmart Shankar. The shoot of the movie which is one of the craziest Pan India projects in 2024 recommenced today in Mumbai. In this lengthy and crucial schedule, the makers will shoot important scenes involving the lead cast. The film’s major part of the shoot will be completed with this latest schedule in Mumbai.

Puri Jagannadh is making the movie prestigiously. The team indeed guarantees double the action, double the mass, and double the entertainment, this time with the sequel. Ram Pothineni underwent a stylish makeover for the movie where Sanjay Dutt will be seen in a mighty powerful role.

Melody Brahma Mani Sharma who gave some sensational music to Puri Jagannadh in several movies including iSmart Shankar is scoring the music for Double iSmart. The cinematography is handled by Sam K Naidu and Gianni Gianneli.

Double iSmart in the deadly combination of Ram and Puri, is being produced by Puri Jagannadh and Charmme Kaur under the banner of Puri Connects.

The movie being made on a high budget with technically high standards will be released in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages.

The makers are planning to kick-start a huge promotional campaign in the coming days and they will come up with regular updates.

Cast: Ram Pothineni, Sanjay Dutt

Technical Crew:
Writer, Director: Puri Jagannadh
Producers: Puri Jagannadh, Charmme Kaur
Banner: Puri Connects
CEO: Vishu Reddy
Music: Mani Sharma
Cinematography: Sam K Naidu and Gianni Gianneli
Stunt Director: Kecha, Real Satish
PRO: Vamsi-Shekar

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్ క్రేజీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్' డబుల్ ఇస్మార్ట్' కీలక, లెన్తీ షెడ్యూల్ ముంబైలో ప్రారంభం

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని వారి బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ అయిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్' షూట్‌ను తిరిగి ప్రారంభించారు. 2024లో అత్యంత క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటైన ఈ సినిమా షూటింగ్ ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ లెన్తీ, కీలకమైన షెడ్యూల్‌లో మేకర్స్ ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ముంబైలో జరిగే ఈ తాజా షెడ్యూల్‌తో సినిమా షూటింగ్‌లో మేజర్ పార్ట్ పూర్తవుతుంది.

పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈసారి సీక్వెల్‌తో టీమ్ రెట్టింపు యాక్షన్, రెట్టింపు మాస్, ఎంటర్ టైన్మెంట్ ఉండబోతుంది. ఈ చిత్రం కోసం రామ్ పోతినేని స్టైలిష్ మేక్ఓవర్ అయ్యారు. సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

ఇస్మార్ట్ శంకర్‌తో పాటు పలు సినిమాల్లో పూరీ జగన్నాధ్‌కి సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ డబుల్ ఇస్మార్ట్‌కు మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని శామ్ కె నాయుడు, జియాని జియానెలీ హ్యాండిల్ చేస్తున్నారు.

రామ్, పూరీల డెడ్లీ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.

టెక్నికల్ గా హై స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

త్వరలోనే హ్యుజ్ ప్రమోషనల్ క్యాంపెయిన్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రెగ్యులర్ అప్‌డేట్‌లతో ముందుకు రాబోతున్నారు మేకర్స్.

తారాగణం: రామ్ పోతినేని, సంజయ్ దత్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కెచ్చ, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%