Nara Rohit, Murthy Devagupthapu, Vanara Entertainments, Rana Arts’ Prathinidhi 2 Worldwide Theatrical Release On May 10th

Nara Rohit, Murthy Devagupthapu, Vanara Entertainments, Rana Arts’ Prathinidhi 2 Worldwide Theatrical Release On May 10th

Hero Nara Rohit’s forthcoming venture Prathinidhi 2 which marks the directorial debut of popular journalist Murthy Devagupthapu will have its theatrical release next week. As officially announced by the makers, the film bankrolled by Kumar Raza Bathula, Anjaneyulu Sri Thota, and Surendranath Bollineni under the banners of Vanara Entertainments and Rana Arts, will hit the screens on May 10th. The movie is going to capitalize on the summer holidays.

The film Prathinidhi 2 received a terrific response for its teaser and trailer. They previously released a mass song where Rohit was seen giving gyan about life. The second song- Journalist Anthem which is a hard-hitting one with thought-provoking lines penned by Krishna Kanth and sung by Swaraag Keerthan and Jayanth also received an instant response.

Prathinidhi 2 is the second franchise from the Prathinidhi series. The movie will see Nara Rohit playing the role of an honest news reporter. Siree Lella is the leading lady, whereas Dinesh Tej, Sapthagiri, Jisshu Sengupta, and Sachin Khedekar will be seen in crucial roles.

Nani Chamidishetty is the lensman, whereas young sensation Mahati Swara Sagar scores the music. Raviteja Girijala is the editor and Kiran Kumar Manne is the art director.

Cast: Nara Rohit, Siree Lella, Dinesh Tej, Sapthagiri, Jisshu Sengupta, Sachin Khedekar, Thanikella Bharani, Indraja, Udaya Bhanu, Ajay Gosh, Ajay, Praveen, Prudhvi Raj, Raghu Babu, Raghu Karumanchi

Technical Crew:
Director: Murthy Devagupthapu
Producers: Kumar Raza Bathula, Anjaneyulu Sri Thota, Surendranath Bollineni
Banners: Vanara Entertainments, Rana Arts
Music: Mahati Swara Sagar
Editor: Raviteja Girijala
DOP: Nani Chamidisetty
Art: Kiran Kumar Manne
Stunts: Siva Raju & Prudhvi
Executive Producer: Karthik Puppala
Publicity Designs: Anil&Bhanu
PRO: Vamsi-Sekhar
Digital: Praveen & Housefull Digital

నారా రోహిత్, మూర్తి దేవగుప్తపు, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ 'ప్రతినిధి 2' మే 10న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

హీరో నారా రోహిత్ అప్ కమింగ్ మూవీ 'ప్రతినిధి 2' వచ్చే వారం థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తో, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సమ్మర్ హాలిడేస్ ఈ సినిమాకు కలసిరాబోతున్నాయి.

ప్రతినిధి 2 మూవీ టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. గతంలో ఒక మాస్ పాటను విడుదల చేసారు, ఈ పాటలో రోహిత్ జీవితం గురించి జ్ఞానాన్ని ఇస్తున్నట్లు కనిపించారు. రెండవ పాట- జర్నలిస్ట్ గీతం, కృష్ణకాంత్ ఆలోచింపజేసే సాహిత్యం ఇవ్వగా స్వరాగ్ కీర్తన్, జయంత్ పాడిన పాట ఇన్స్టంట్ హిట్ అయ్యింది.

ప్రతినిధి 2 ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నాడు. సిరీ లెల్లా కథానాయికగా నటిస్తుండగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

నాని చమిడిశెట్టి కెమరా మెన్. యువ సంగీత సంచలనం మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని
బ్యానర్లు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటర్: రవితేజ గిరిజాల
డీవోపీ: నాని చమిడిశెట్టి
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: శివరాజు & పృధ్వి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల
పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: ప్రవీణ్ & హౌస్‌ఫుల్ డిజిటల్ 238A2677.JPG
DSC_4753.JPG
DSC_4781.JPG
DSC_4783.JPG

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%