The First Single Yemayyinde, A Magical Melody From Ashok Galla, Arjun Jandyala, Lalithambika Productions’ Devaki Nandana Vasudeva Unveiled

The First Single Yemayyinde, A Magical Melody From Ashok Galla, Arjun Jandyala, Lalithambika Productions’ Devaki Nandana Vasudeva Unveiled

Superstar Krishna’s grandson and superstar Mahesh Babu’s nephew Ashok Galla will be seen in a mass and action-packed role in his second movie Devaki Nandana Vasudeva. The film directed by Arjun Jandyala of Guna 369 fame is a family and action entertainer laced with spiritual elements. Creative director Prasanth Varma of Hanu-Man fame provided the story for the movie, while the popular writer Sai Madhav Burra penned the dialogues. Somineni Balakrishna, an NRI (Film distributor) is producing the movie as Production No. 1 of Lalithambika Productions. Nallapaneni Yamini presents it.

After teasing with the promo of the first single Yeamayyinde, they have unveiled the lyrical video today. Bheems Ceciroleo rendered a magical melody with foot-tapping beats. The song penned by Suresh Gangula is all about the protagonist who is deeply in love with his girl follows her everywhere to express his feelings for her. Eshwar Dathu’s singing makes this song even special as he spectacularly croons the lyrics. The song gets better once you listen to it multiple times. Ashok Galla looked buoyant and his dances were cool. The love track is beautiful, and so is their chemistry in the song. The visuals captured by Rasool Ellore are so refreshing. Yeamayyinde is an instant hit.

Along side Rasool Ellore, Prasad Murella is the lensman for the movie being mounted on a large scale with a grand production design. Tammiraju is the editor of the movie.

Cast: Ashok Galla, Varanasi Manasa

Technical Crew:
Story: Prasanth Varma
Director: Arjun Jandyala
Producer: Somineni Balakrishna
Banner: Lalithambika Productions
Presents: Nallapaneni Yamini
Music: Bheems Ceciroleo
DOP: Prasad Murella, Rasool Ellore
Editor: Tammiraju
Dialogues: Burra Sai Madhav
Publicity Designer: Dhani Aelay
PRO: Vamsi-Shekar
Marketing: Haashtag Media

అశోక్ గల్లా, అర్జున్ జంధ్యాల, లలితాంబిక ప్రొడక్షన్స్ 'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగిల్ ఏమయ్యిందే విడుదల

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండవ చిత్రం 'దేవకి నందన వాసుదేవ' లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్. హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.

ఫస్ట్ సింగిల్ ఏమయ్యిందే ప్రోమోతో టీజ్ చేసిన తర్వాత, మేకర్స్ ఈ రోజు లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఆదిత్య మ్యూజిక్ లేబుల్ ద్వారా ఈ పాట మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది.

భీమ్స్ సిసిరోలియో ఫుట్ టాపింగ్ బీట్‌లతో మ్యాజికల్ మెలోడీని అందించారు. సురేష్ గంగుల రాసిన ఈ పాట హీరోయిన్ పై హీరోకి వున్న ప్రేమని చాలా అందంగా అద్భుతంగా చూపించింది. ఈశ్వర్ దాతు వాయిస్ ప్రత్యేకంగా నిలిచింది. లిరిక్స్ మరింత అద్భుతంగా అలపించారు. అశోక్ గల్లా ఆనందంగా కనిపించారు. అతని డ్యాన్స్ కూల్ గా ఉన్నాయి. లవ్ ట్రాక్ అందంగా ఉంది, పాటలో వారి కెమిస్ట్రీ ప్లజెంట్ గా వుంది. రసూల్ ఎల్లోర్ తీసిన విజువల్స్ చాలా రిఫ్రెష్‌గా ఉన్నాయి. ఏమయ్యిందే ఇన్స్టంట్ హిట్.

రసూల్ ఎల్లోర్‌తో పాటు, ప్రసాద్ మూరెళ్ల ఈ చిత్రానికి కెమరామ్యాన్. గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌తో భారీగా సినిమాని నిర్మిస్తున్నారు. తమ్మిరాజు ఈ చిత్రానికి ఎడిటర్.

నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస

సాంకేతిక సిబ్బంది:
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సమర్పణ: నల్లపనేని యామిని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ-శేఖర్

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%