With The Blessings Of Narayan Das Narang, Suniel Narang, Bharat Narang Of SVCLLP, Rana Daggubati’s Spirit Medi a, Jhanvi Narang Announces A Complete Entertainer With Priyadarshi, Navaneeth Sriram

With the blessings of Narayan Das Narang announced Production No. 9 of Sree Venkateswara Cinemas LLP (SVCLLP). Rana Daggubati’s Spirit Media presents the movie starring the in-form Priyadarshi who is enjoying the best phase of his career. Navneeth Sriram is making his directorial debut with the movie which marks the maiden production venture for Jhanvi Narang who was awarded the Prestigious TIMES POWER WOMEN 2024 Award.

Priyadarshi who attained big success with Balagam scored a blockbuster this year with Om Bheem Bush. While the Save The Tigers franchise is one of the biggest hit Telugu originals of all time, Priyadarshi has a wonderful line-up of films.

This new movie is a quirky romantic tale with a fresh concept, where Priyadarshi will be seen in a different yet hilarious role. The movie gets a catchy tagline “Thrill-u Praptirasthu”, which indicates the kind of experience it is going to give in cinemas.

Jhanvi Narang, under guidance of Suniel and Bharat Narang, is planning to make some content-rich movies and this out-and-out-entertainer that will appeal to all sections will be a first attempt. She is fortunate to have the patronage of a star like Rana Daggubati who has vast experience in production and a virtuoso in selecting scripts.

The script work of the movie is complete and pre-production will kick start soon. The movie is set to go on floors in January, 2025. The film’s title will be revealed soon along with cast and crew details.

Cast: Priyadarshi

Technical Crew:
Writer, Director: Navaneeth Sriram
Producer: Jhanvi Narang
Presenters: Sree Venkateshwara Asian Cinemas LLP and Rana Daggubati
Banners:SVCLLP and Spirit Media
PRO: Vamsi-Shekar

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, SVACLLP & రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ తో ప్రియదర్శి హీరోగా నవనీత్ శ్రీరామ్‌ డైరెక్టర్ గా జాన్వీ నారంగ్ నిర్మాతగా కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ మూవీ అనౌన్స్ మెంట్

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP) ప్రొడక్షన్ నెం. 9ని అనౌన్స్ చేశారు. తన కెరీర్‌లో వరుసవిజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగా రూపొందనున్న ఈ చిత్రాన్ని SVACLLP & రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సగర్వంగా ప్రెజెంట్ చేస్తోంది. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డును అందుకున్న జాన్వీ నారంగ్‌నిర్మాతగా మేడిన్ ప్రొడక్షన్ గా రూపొందనున్న ఈ చిత్రంతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

బలగంతో పెద్ద విజయాన్ని అందుకున్న ప్రియదర్శి ఈ ఏడాది ఓం భీమ్ బుష్‌తో బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నాడు. సేవ్ ది టైగర్స్ ఫ్రాంచైజీ తెలుగు ఒరిజినల్ ఆల్ టైమ్‌లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ప్రియదర్శికి వండర్ ఫుల్ ఫిల్మ్స్ లైనప్ లో వున్నాయి.

ఈ కొత్త చిత్రం సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన రొమాంటిక్ స్టొరీ, ఇందులో ప్రియదర్శి డిఫరెంట్ హిలేరియస్ పాత్రలో కనిపించనున్నారు. “థ్రిల్-యు ప్రాప్తిరస్తు” అనే క్యాచీది ట్యాగ్‌లైన్. ఈ ట్యాగ్ లైన్ సినిమా ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతోందో తెలియజేస్తుంది.

జాన్వీ నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ మార్గదర్శకత్వంలో కొన్ని కంటెంట్-రిచ్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తొలి ప్రయత్నంలో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకునే అవుట్-అండ్-అవుట్-ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. నిర్మాణంలో అపార అనుభవం, స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో సిద్ధహస్తుడు రానా దగ్గుబాటి లాంటి స్టార్‌ సపోర్ట్ చేయడం జాన్వీ గుడ్ లక్.

ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. ఈ చిత్రం జనవరి, 2025లో సెట్స్‌పైకి వెళ్లనుంది. తారాగణం, టెక్నికల్ టీం వివరాలతో పాటు చిత్రం టైటిల్ త్వరలో రివిల్ చేయనున్నారు మేకర్స్.

తారాగణం: ప్రియదర్శి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
నిర్మాత: జాన్వీ నారంగ్
ప్రెజెంటర్స్: శ్రీ వెంకటేశ్వర ఏషియన్ సినిమాస్ LLP, రానా దగ్గుబాటి
బ్యానర్లు: SVCLLP, స్పిరిట్ మీడియా
పీఆర్వో: వంశీ-శేఖర్

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%