The Blissful Melody Hammammo From Allari Naresh, Faria Abdullah, Chilaka Productions’ Aa Okkati Adakku is out now

The Blissful Melody Hammammo From Allari Naresh, Faria Abdullah, Chilaka Productions’ Aa Okkati Adakku is out now

Allari Naresh’s out-and-out family entertainer Aa Okkati Adakku promotional activities are in full swing. The recently released theatrical trailer also got a thumping response. In fact, every promotional material increased the excitement to watch the movie directed by debutant Malli Ankam and produced by Rajiv Chilaka under the banner of Chilaka Productions. Bharath Laxmipati is the co-producer. Faria Abdullah played the leading lady opposite Allari Naresh.

As part of musical promotions, the team unveiled the second single Hammammo, which is a blissful melody with classical beats. It’s a fusion mixed with electronic beats. Bhaskarabhatla portrayed Allari Naresh’s feelings attractively, whereas Yasaswi Kondepudi brought a special charm with his beautiful singing. Allari Naresh and Faria Abdullah who shared a lovely chemistry enacted graceful moves.

Vennela Kishore, Jamie Lever, Viva Harsha, and Ariyana Glory are the other prominent cast of the movie.

Abburi Ravi is the writer, while cinematography is handled by Suryaa and music is scored by Gopi Sundar. Chota K Prasad is the editor of the movie, while J K Murthy is the art director.

As recently announced by the makers, Aa Okkati Adakku will arrive in cinemas on may 3rd, 2024.

Cast: Allari Naresh, Faria Abdullah, Vennela Kishore, Jamie Lever, Viva Harsha, Ariyana Glory And Others.

Technical Crew:
Director- Malli Ankam
Producer - Rajiv Chilaka
Co-producer - Bharath Laxmipati
Banner - Chilaka Productions
Writer - Abburi Ravi
Editor - Chota k Prasad
DOP - Suryaa
Music director - Gopi Sundar
Art director - J K Murthy
Executive producer - Akshita Akki
Marketing Manager - Sravan Kuppili
Marketing Agency - Walls and Trends
Pro - Vamsi Shekar
Publicity design - Anil Bhanu

అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, చిలకా ప్రొడక్షన్స్ 'ఆ ఒక్కటీ అడక్కు' నుండి ది బ్లిస్ఫుల్ మెలోడీ హమ్మమ్మో విడుదల

అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మాణంలో, నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రాన్ని చూడాలనే ఉత్సాహాన్ని ప్రతి ప్రమోషనల్ కంటెంట్ పెంచింది. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది.

మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా, యూనిట్ సెకండ్ సింగిల్ హమ్మమ్మోను విడుదల చేశారు, ఇది క్లాసికల్ బీట్‌లతో బ్లిస్ఫుల్ మెలోడీ. భాస్కరభట్ల అల్లరి నరేష్ భావాలను తెలియజేసే ఆకర్షణీయమైన సాహిత్యం అందించగా , యశస్వి కొండేపూడి తన చక్కని గానంతో ప్రత్యేక ఆకర్షణను తెచ్చారు. బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకున్న అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా ఎలిగెంట్ మూవ్స్ ఆకట్టుకున్నారు

వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి అబ్బూరి రవి రచయిత. ఛాయాగ్రహణం సూర్య, గోపి సుందర్ సంగీతం సమకూరస్తున్నారు. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జెకె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.

మేకర్స్ ఇటీవల ప్రకటించినట్లుగా, ఆ ఒక్కటి అడక్కు మే 3, 2024న గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం - మల్లి అంకం
నిర్మాత - రాజీవ్ చిలక
సహ నిర్మాత - భరత్ లక్ష్మీపతి
బ్యానర్ - చిలక ప్రొడక్షన్స్
రచయిత - అబ్బూరి రవి
ఎడిటర్ - చోటా కె ప్రసాద్
డీవోపీ - సూర్య
సంగీతం - గోపీ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ - జె కె మూర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అక్షిత అక్కి
మార్కెటింగ్ మేనేజర్ - శ్రావణ్ కుప్పిలి
మార్కెటింగ్ ఏజెన్సీ - వాల్స్ అండ్ ట్రెండ్స్
పీఆర్వో - వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్ - అనిల్ భాను

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%