From The Director Of Cinema Bandi- Samantha, Raj & DK To Unveiled First Look & Concept Video Of Anupama Parameswaran, Darshana Rajendran, Sangitha, Praveen Kandregula, Ananda Media’s Film Titled Paradha

From The Director Of Cinema Bandi- Samantha, Raj & DK To Unveiled First Look & Concept Video Of Anupama Parameswaran, Darshana Rajendran, Sangitha, Praveen Kandregula, Ananda Media’s Film Titled Paradha

Known for his critically acclaimed debut film "Cinema Bandi," produced by Raj and DK, Praveen Kandregula is coming up with his second film, promising to deliver yet another captivating cinematic experience. Ananda Media is all set to mark its grand entry into the Telugu film industry with its debut production, produced by Vijay Donkada along with Sreenivasulu PV and Sridhar Makkuva. Samantha, Raj & DK unveiled the title, first look and concept video of the movie.

An intriguing title "Paradha" is locked for the movie billed to be a compelling drama, which is centred around female protagonists, boasts a stellar cast featuring the immensely talented Anupama Parmeswaran, the versatile Darshana Rajendran, and the veteran actress Sangitha. Paradha means curtain and the first look poster where Anupama is seen without Paradha catches everyone’s attention. Draped in traditional attires, Anupama is seen standing alongside some other girls who cover their faces with Voni. Anupama is seen giving a stern gaze. Unlike in her previous film, she will be seen in a de-glam role.

The concept video shows an idol of goddess in a village set-up. The shloka- Yatra naryastu pujyante ramante tatra Devata, yatraitaastu na pujyante sarvaastatrafalaah kriyaa, a famous shloka from Manusmruthi is heard. It means where Women are honored, divinity blossoms there, and where women are dishonored, all action no matter how noble remain unfruitful. The shloka describes the theme of the movie.

Notably, 'Paradha' marks Darshana Rajendran's first foray into Telugu cinema after she accomplished huge fame in the widely acclaimed films 'Hridayam' and 'Jaya Jaya Jaya Jaya Hey,' adding an extra layer of excitement for her fans in both the Telugu and Malayalam film industries.

"Paradha" has been a labour of love, with shooting schedules spanning across picturesque locations in Delhi, Himachal Pradesh and some villages. While the crew's journey has been nothing short of adventurous, the excitement continues as they gear up for the final leg of shooting scheduled in Hyderabad in May.

Speaking about the film, director Praveen Kandregula expressed his enthusiasm, stating, "With 'Paradha,' we aim to offer audiences a unique and compelling narrative that not only entertains but also resonates deeply. It's been an incredible journey bringing this story to life, and I can't wait for everyone to experience it."

Produced under the banner of Ananda Media, "Paradha" promises to captivate audiences with its engaging storyline, talented cast, and its catchy songs. Producer Vijay Donkada expressed his excitement for “Paradha” saying, “Our movie is not just a story, it's an experience, a journey that will transport audiences to another realm.”

Gopi Sundar scores the music for the movie that has cinematography handled by Mridul Sujit Sen. Dharmendra Kakarala is the editor. Stay tuned for further updates as the film nears its eagerly awaited release.

Cast: Anupama Parmeswaran, Darshana Rajendran, Sangitha

Technical Crew:
Banner: Ananda Media
Director: Praveen Kandregula
Producers: Vijay Donkada, Sreenivasulu PV, Sridhar Makkuva
Executive Producer: Rohit Koppu
Music: Gopi Sundar
Lyrics: Vanamali
Writers: Poojitha Sreekanti, Prahaas Boppudi
Script Doctor: Krishna Prathyusha
DOP: Mridul Sujit Sen
Editor: Dharmendra Kakarala
Sound Design: Varun Venugopal
Art Director: Srinivas Kalinga
Costume Designer: Poojitha Tadikonda
PRO: Vamsi-Shekar
Publicity Designs: Anil & Bhanu

సమంత, రాజ్ & డికె లాంచ్ చేసిన అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, ప్రవీణ్ కాండ్రేగుల, ఆనంద మీడియా మూవీ 'పరదా' ఫస్ట్ లుక్ & కాన్సెప్ట్ వీడియో

రాజ్& డికె నిర్మించిన "సినిమా బండి"తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండవ చిత్రంతో మరో ఆకర్షణీయమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మాతలుగా ఆనంద మీడియా తన తొలి నిర్మాణంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీని గుర్తించడానికి సిద్ధంగా ఉంది. సమంత, రాజ్ & డీకే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేశారు.

మహిళా కథానాయకుల చుట్టూ కేంద్రీకృతమై కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో వెరీ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, వెర్సటైల్ దర్శనా రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత ప్రధాన పాత్రలు పోహిస్తున్నారు. ఆకట్టుకునే డ్రామాతో రూపొందుతున్న ఈచిత్రానికి "పరదా" అనే ఆసక్తికరమైన టైటిల్ లాక్ చేశారు.

పరదా అంటే కర్టెన్. పరదా లేకుండా అనుపమ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అనుపమ సాంప్రదాయ దుస్తులలో, వోనితో ముఖాన్ని కప్పి ఉంచే మరికొందరు అమ్మాయిలతో పాటు నిలబడి కనిపిస్తుంది. అనుపమ తీక్షణంగా చూస్తోంది. ఆమె గత సినిమాలోలా కాకుండా డి-గ్లామ్ పాత్రలో కనిపించనుంది.

కాన్సెప్ట్ వీడియో విలేజ్ సెటప్‌లో దేవత విగ్రహాన్ని చూపుతుంది. 'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలాః క్రియా, మనుస్మృతిలోని ప్రసిద్ధ శ్లోకం వినబడుతుంది. దీని అర్ధం.. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు పూజింపబడతారు. స్త్రీలు ఎక్కడ అవమానించబడతారో, ఎంత శ్రేష్ఠమైనప్పటికీ ఆ చర్యలు ఫలించవు. శ్లోకం సినిమా ఇతివృత్తాన్ని వివరిస్తుంది.

ఎన్నో ప్రశంసలు పొందిన 'హృదయం', 'జయ జయ జయ జయ హే' చిత్రాలలో పాపులరైన తర్వాత దర్శన రాజేంద్రన్ పరదా చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇది తెలుగు, మలయాళంలోని ఆమె అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తోంది.

ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కొన్ని గ్రామాలలోని అద్భుతమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంది. మేలో హైదరాబాద్‌లో షెడ్యూల్ చేయబడిన చివరి దశ షూటింగ్ కోసం టీం ఉత్సాహంగా సిద్ధమౌతోంది.

ఈ చిత్రం గురించి దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ, "పరదా"తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాకుండా లోతుగా ప్రతిధ్వనింపజేసే ఆకట్టుకునే కథనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.

ఆనంద మీడియా బ్యానర్‌పై తెరకెక్కుతున్న "పరదా" ఆకర్షణీయమైన కథాంశం, ప్రతిభావంతులైన తారాగణం, ఆకట్టుకునే పాటలతో ప్రేక్షకులను అలరించనుంది. “మా సినిమా కథ మాత్రమే కాదు, ఒక అనుభవం, ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయాణం” అంటూ నిర్మాత విజయ్ డొంకాడ “పరదా” సినిమాపై ఆనందం వ్యక్తం చేశారు.

గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటర్. ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా విడుదలకు సమీపంలో ఉన్నందున మరిన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్‌ల రాబోతున్నాయి.

తారాగణం: అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత

సాంకేతిక విభాగం:
బ్యానర్: ఆనంద మీడియా
దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల
నిర్మాతలు: విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ కొప్పు
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: వనమాలి
రచయితలు: పూజిత శ్రీకాంతి, ప్రహాస్ బొప్పూడి
స్క్రిప్ట్ డాక్టర్: కృష్ణ ప్రత్యూష
డీవోపీ: మృదుల్ సుజిత్ సేన్
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీనివాస్ కళింగ
కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను

Vertical-2 English.jpg

Vertical-2 Telugu.jpg

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%