Chandini Chaudhary’s Yevam look released as a powerful police officer

పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా చాందిని చౌదరి నటిస్తున్న యేవమ్‌ లుక్‌ విడుదలకథానాయిక చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యేవమ్‌'. వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రకాష్‌ దంతులూరి దర్శకుడు. నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. శుక్రవారం ఈ చిత్రంలో చాందిని చౌదరి నటిస్తున్న పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. మహిళా సాధికారికతను చాటి చెప్పే విధంగా ఆమె పాత్ర చిత్రంలో కనిపించనుంది. దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో కనిపించినట్లుగా చాందిని చౌదరి పాత్ర 'ఆడపిల్లని అయితే ఏంటంటా? ' అనే విధంగా, నేటి మహిళా సాధికారితను, ధైర్యాన్ని రిప్రంజెట్‌ చేసే విధంగా వుంటుంది. ఈ చిత్రంలో చాందిని చౌదరి నటన ఎంతో హైలైట్‌గా వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది' అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

"Chandini Chowdary Leads 'Yevam': A Gripping Tale of Women's Empowerment"

Renowned director Prakash Dantuluri unveils the first poster of his latest film, "Yevam," featuring Chandini Chowdary in a powerful police uniform. With the tagline "Aadapillane Ayithe Yentantaa?" The film promises to challenge societal norms and celebrate the strength of women.

Produced by Navadeep and Pavan Goparaju, in collaboration with C Space Productions and PDP, "Yevam" is set to be a cinematic milestone. With music by Keertana Sesh and Neelesh Mandalapu, and the stage is set for an unforgettable journey of empowerment.

Stay tuned as Chandini Chowdary leads the charge in "Yevam," redefining what it means to be a woman in a world of expectations and limitations.

Technicians List :

Actors :Chandini Chowdary,Vasishta simha,Jai Bharat Raj,Ashu reddy,Goparaju Ramana,DeviPrasad,Kalpalatha, Anie
Producer : Navdeep, Pavan Goparaju
Story-Screenplay-Direction:
Prakash Dantuluri
Cinematographer : S.V. Vishweshwar
Music Directors: Keertana Sesh,Neelesh Mandalapu
Editor: Sujana Adusumilli
Executive Producers : Raju Penumathsa
PRO : EluruSreenu - MaduriMadhu

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%