Social News XYZ     

Abhishek Agarwal Arts & I am Buddha Production’s The Delhi Files To Start This Year, Release Next Year

Abhishek Agarwal Arts & I am Buddha Production’s The Delhi Files To Start This Year, Release Next Year

Tollywood’s popular Production House Abhishek Agarwal Arts which forayed into Bollywood with the successful movie The Kashmir Files will be teaming up with director Vivek Ranjan Agnihotri for another intriguing project The Delhi Files.

While many thought, the movie may not happen any time soon, the director and producer came up with an update. Vivek Agnihotri affirmed that The Delhi Files will go on floors this year, while it will hit the screens next year.

 

“In the meantime, is going on floors this year, as scheduled. Release next year. No big stars. Only big content,” reads Vivek Agnihotri’s official statement. Abhishek Agarwal also confirmed it by tagging the film’s title, in response to the director’s statement.

Tej Narayan Agarwal presents the movie, while Abhishek Agarwal Arts and I am Buddha Production will produce it. It’s a Vivek Ranjan Agnihotri Film produced by Abhishek Agarwal, Archana Agarwal, Vivek Ranjan Agnihotri and Pallavi Joshi.

More details of the project will be unveiled soon.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ & ఐ యామ్‌ బుద్ధ ప్రొడక్షన్స్ 'ది ఢిల్లీ ఫైల్స్' ఈ ఏడాది ప్రారంభం- వచ్చే ఏడాది విడుదల

విజయవంతమైన చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్' తో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రితో కలిసి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 'ది ఢిల్లీ ఫైల్స్' కోసం జతకట్టనుంది.

తాజాగా దర్శకుడు, నిర్మాత ఒక అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. ది ఢిల్లీ ఫైల్స్ ఈ సంవత్సరం సెట్స్‌పైకి వెళ్తుందని, వచ్చే ఏడాది విడుదలౌతుందని వివేక్ అగ్నిహోత్రి ధృవీకరించారు.

'షెడ్యూల్ ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభమౌతుంది. వచ్చే ఏడాది విడుదల. బిగ్ స్టార్లు లేరు. బిగ్ కంటెంట్ మాత్రమే” అని వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు. దర్శకుడి స్టేట్మెంట్ పై అభిషేక్ అగర్వాల్ కూడా చిత్రం టైటిల్‌ను ట్యాగ్ చేయడం ద్వారా కన్ఫర్మ్ చేశారు

తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, ఐ యామ్‌ బుద్ధ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్, అర్చన అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి పల్లవి జోషి నిర్మాతలు.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Abhishek Agarwal Arts & I am Buddha Production’s The Delhi Files To Start This Year, Release Next Year

Facebook Comments
Abhishek Agarwal Arts & I am Buddha Production’s The Delhi Files To Start This Year, Release Next Year

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.