Sundeep Kishan, Thrinadha Rao Nakkina, Ak Entertainments, Hasya Movies, Razesh Danda’s #SK30 Launched Grandly Today

Sundeep Kishan, Thrinadha Rao Nakkina, Ak Entertainments, Hasya Movies, Razesh Danda’s #SK30 Launched Grandly Today

Sundeep Kishan who is enjoying the success of Ooru Peru Bhairavakona will be working with Dhamak director THrinadha Rao Nakkina for his landmark 30th movie #SK30 to be produced jointly by Ak Entertainments and Hasya Movies. The production house that delivered the consecutive hits Samajavaragamana and Ooru Peru Bhairavakona is going to complete hat-trick hits in their combination. Billed to be a wholesome family entertainer, Razesh Danda will produce the movie, while Balaji Gutta will be the co-producer.

Today, #SK30 was launched grandly. Vijay Kanakamedala switched on the camera for the muhurtham ceremony, while Dil Raju sounded the clapboard. Anil Sunkara directed the first shot.

Writer Prasanna Kumar Bezawada who is part of the successful journey of Thrinadha Rao Nakkina is working on #SK30 as the story, screenplay, and dialogue writer. This new movie is going to be Thrinadha Rao Nakkina and Prasanna’s mark entertainer.

Young and talented technicians are taking care of different crafts. Leon James will provide the music, whereas Nizar Shafi will crank the camera. Brahma Kadali is the art director.

Sundeep Kishan’s characterization will be different from his previous movies. Rao Ramesh will be seen in a crucial role. The film will go on floors soon.

Cast: Sundeep Kishan, Rao Ramesh

Technical Crew:
Director: Thrinadha Rao Nakkina
Banners: Ak Entertainments, Hasya Movies
Producer: Razesh Danda
Story, Screenplay, Dialogues: Prasanna Kumar Bezawada
Co-Producer: Balaji Gutta
Music: Leon James
DOP: Nizar Shafi
Art Director : Brahma Kadali
PRO: Vamsi-Shekar
Digital: Hashtag Media

సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన, ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, రాజేష్ దండా #SK30 గ్రాండ్ గా లాంచ్

'ఊరు పేరు భైరవకోన' విజయాన్ని ఆస్వాదిస్తున్న హీరో సందీప్ కిషన్ తన ల్యాండ్‌మార్క్ 30వ చిత్రం #SK30 కోసం ధమాకా దర్శకుడు త్రినాధ రావు నక్కినతో చేతులు కలిపారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ , హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్‌లను అందించిన ప్రొడక్షన్ హౌస్ వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయబోతోంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

ఈ రోజు, #SK30 గ్రాండ్‌గా ప్రారంభమైయింది. ముహూర్తం వేడుకకు విజయ్ కనకమేడల కెమెరా స్విచాన్ చేయగా, దిల్ రాజు క్లాప్‌ కొట్టారు. అనిల్ సుంకర తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు.

త్రినాధరావు నక్కిన విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ #SK30కి కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్ రైటర్‌గా పని చేస్తున్నారు. ఈ కొత్త సినిమా త్రినాథరావు నక్కిన, ప్రసన్నల మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది.

యంగ్, టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా, నిజార్ షఫీ డీవోపీగా పని చేస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.

సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ గత చిత్రాల కంటే డిఫరెంట్ గా ఉంటుంది. రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

తారాగణం: సందీప్ కిషన్, రావు రమేష్

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
బ్యానర్లు: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
నిర్మాత: రాజేష్ దండా
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
సంగీతం: లియోన్ జేమ్స్
డీవోపీ: నిజార్ షఫీ
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హ్యాష్‌ట్యాగ్ మీడియా DSC_6013.JPG

DSC_6029.JPG

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%