Director Sukumar Launched Gripping Trailer Of Nara Rohith, Murthy Devagupthapu, Vanara Entertainments, Rana Arts’ Prathinidhi 2
The film Prathinidhi 2 which marks the comeback of Nara Rohith into films and also marks the debut of journalist Murthy Devagupthapu as a director grabbed all the attention, after the release of its intense teaser. Today, the makers released the film’s theatrical trailer. It was launched by star director Sukumar.
The trailer opens with a journalist played by Nara Rohith asking how many people died of cardiac arrest after the Freedom Fighter Mahatma Gandhi's demise on January 30, 1948. Cut to present, there are violent protests all over the state, after the passing of a chief minister. The protagonist puzzles a man who is admitted to hospital, after he attempted suicide- Is the politician who gave welfare schemes more important than your family? The ruling party has doubts about their victory in the next elections, despite the implementation of many welfare schemes. On the other hand, police suspect there is something suspicious about the protagonist who is exclusively broadcasting news on a channel. Who is he? What’s his agenda? Why did he caution voters regarding casting their votes in the next elections?
Murthy Devagupthapu penned a powerful story questioning the dishonesty and corruption in the political system. The trailer gives more info about the movie, without revealing the real character of the protagonist. Nara Rohith has come up with a compelling performance. Siree Lella played the leading lady. Sachin Khedekar, Dinesh Tej, Raghu Babu, Jisshu Sengupta, Udaya Bhanu, Ajay Gosh, and Shree appeared in important roles.
It's complete teamwork with cinematographer Nani Chamidishetty, music director Mahati Swara Sagar, and editor Raviteja Girijala putting in their best efforts to provide quality content. Kiran Kumar Manne is the art director.
The trailer intensified the excitement surrounding the project. Prathinidhi 2 will hit the screens, this month.
Cast: Nara Rohith, Siree Lella, Dinesh Tej, Sapthagiri, Jisshu Sengupta, Sachin Khedekar, Thanikella Bharani, Indraja, Udaya Bhanu, Ajay Gosh, Ajay, Praveen, Prudhvi Raj, Raghu Babu, Raghu Karumanchi
Technical Crew:
Director: Murthy Devagupthapu
Producers: KumarRaza Bathula, Anjaneyulu Sri Thota, Surendranath Bollineni
Banners: Vanara Entertainments, Rana Arts
Music: Mahati Swara Sagar
Editor: Raviteja Girijala
DOP: Nani Chamidisetty
Art: Kiran Kumar Manne
Stunts: Siva Raju & Prudhvi
Executive Producer: Karthik Puppala
Publicity Designs: Anil&Bhanu
PRO: Vamsi-Sekhar
Digital: Praveen & Housefull Digital
స్టార్ డైరెక్టర్ సుకుమార్ లాంచ్ చేసిన నారా రోహిత్, మూర్తి దేవగుప్తా, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ 'ప్రతినిధి 2' గ్రిప్పింగ్ ట్రైలర్
నారా రోహిత్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తూ, జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ప్రతినిధి 2. ఈ సినిమా ఇంటెన్స్ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.
జనవరి 30, 1948న స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ మరణించిన తర్వాత గుండెపోటుతో ఎంత మంది మరణించారు అని జర్నలిస్ట్ పాత్ర పోషించిన నారా రోహిత్ అడగడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి వస్తే.. ఒక ముఖ్యమంత్రి మరణించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరుగుతాయి. ఆత్మహత్యాయత్నం చేసుకొని ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని ''మీ కుటుంబం కంటే నాలుగు సంక్షేమ పథకాలు ఇచ్చిన రాజకీయ నాయకుడు ముఖ్యమా? అని కథానాయకుడు ప్రశ్నిస్తాడు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో తమ గెలుపుపై అధికార పార్టీకి అనుమానాలు వుంటాయి. మరోవైపు, ఓ ఛానెల్‌లో ప్రత్యేకంగా వార్తలు ప్రసారం చేస్తున్న కథానాయకుడిని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను ఎవరు? అతని ఎజెండా ఏమిటి? వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసే విషయంలో ఓటర్లను ఎందుకు హెచ్చరించాడు? ఇలాంటి ఎలిమెంట్స్ ఎక్సయిటింగ్ ప్రజెంట్ చేశారు.
రాజకీయ వ్యవస్థలోని అవినీతిని ప్రశ్నిస్తూ మూర్తి దేవగుప్తపు ఒక పవర్ ఫుల్ కథను రాశారు. కథానాయకుడి అసలు పాత్రను వెల్లడించకుండా ట్రైలర్‌లో సినిమా గురించి మరింత సమాచారం ఉంది. నారా రోహిత్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సిరీ లెల్లా కథానాయికగా నటించింది. సచిన్ ఖేడేకర్, దినేష్ తేజ్, రఘుబాబు, జిషు సేన్‌గుప్తా, ఉదయ భాను, అజయ్ ఘోష్ , శ్రీ ముఖ్య పాత్రల్లో కనిపించారు.
సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్, ఎడిటర్ రవితేజ గిరిజాల క్యాలిటీ కంటెంట్‌ను అందించడానికి అద్భుతమైన టీం వర్క్ అందించారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
ట్రైలర్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఉత్కంఠను మరింత పెంచింది. ప్రతినిధి 2 ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని
బ్యానర్లు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటర్: రవితేజ గిరిజాల
డీవోపీ: నాని చమిడిశెట్టి
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: శివరాజు & పృధ్వి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల
పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: ప్రవీణ్ & హౌస్ ఫుల్ డిజిటల్
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.