Power-packed Trailer Of Versatile Star Vishal’s Much-awaited Actioner Rathnam With Hari Strikes A Chord With Masses

మాస్‌ను మెప్పించే విశాల్ ‘రత్నం’ ట్రైలర్.. యాక్షన్ సీక్వెన్స్‌తో ఊచకోత

మాస్, యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. హరి దర్శకత్వంలో రాబోతుండటంతో రత్నం మీద మంచి హైప్ ఏర్పడింది. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి ఆధరణను దక్కించుకున్నాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన రత్నం ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. రత్నం ట్రైలర్ చూస్తుంటే.. ఏపీ,తమిళనాడు బార్డర్ గొడవల ఆధారంగా ఈ కథ నడిచేలా ఉంది. ఇక హీరోయిన్ కోసం హీరో చేస్తున్న ఊచకోతను చూస్తుంటే మాస్ యాక్షన్ జానర్లను ఇష్టపడే ఆడియెన్స్‌కు పండుగలానే కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్‌లో దేవీ శ్రీ ప్రసాద్ ఆర్ఆర్ అదిరిపోయింది. యాక్షన్, లవ్ సీన్లకు తగ్గట్టుగా మంచి ఆర్ఆర్ ఇచ్చారు.

కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్‌గా రాబోతోన్న ఈ మూవీకి ఎం సుకుమార్ కెమెరామెన్‌గా, టీ ఎస్ జై ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే.

Power-packed Trailer Of Versatile Star Vishal’s Much-awaited Actioner Rathnam With Hari Strikes A Chord With Masses

Versatile Star Vishal is coming up with a complete commercial action family entertainer Rathnam which marks his third collaboration with mass director Hari, after two hits Bharani and Pooja. The duo is set to complete hat-trick hits in their combination, as the promotional material looks very promising. The teaser and first two singles were well-received. The film is jointly produced by Kaarthekeyen Santhanam under the banners of Stone Bench Films and Zee Studios. Freshly, the makers unveiled the film’s theatrical trailer.

The trailer opens with a voiceover that says what is happening in the Tamil Nadu border. There are some chaotic situations at the border, and powerful people try to take advantage of the situation. The video also shows a wonderful love story between the lead pair- Vishal and Priya Bhavani Shankar who are chased and attacked by the powerful men. What follows is breath-taking action sequences.

The trailer promises that Rathnam is a commercial entertainer laced with all the ingredients such as mass, action, love, and drama. Hari's mark of taking can be observed all through. Vishal came up with an intense and powerful performance. His screen presence, body language, and dialogue delivery are exceptional. The action sequences were well choreographed. Priya Bhavani Shankar appeared in a traditional get-up and she played her part convincingly.

M Sukumar’s camera work is brilliant, whereas Rockstar Devi Sri Prasad enhanced the love and action elements with his superb score. On the whole, the trailer set the bar high for the movie coming on the 26th of this month.

T S Jay is the editor for this movie co-produced by Kalyan Subramaniam Alankar Pandian.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%