Vijay Antony’s Love Guru team offers family trip to audience

Vijay Antony's Love Guru team offers family trip to audience

Vijay Antony's "Love Guru" is not only achieving good box office collections but also offering an exciting opportunity to the audience. The movie's team announced a special offer where lucky winners from the audience will be treated to a summer holiday tour with their families. The first prize winner will enjoy a trip to Malaysia, the second prize winner to Kashmir, and the third prize winner to Ooty.

This offer is now available, and audience members who watch "Love Guru" can participate by submitting their name, phone number, and ticket details in boxes placed near the theaters. Those who purchased tickets online can also participate by sending a photo of their ticket via WhatsApp to 9963466334. The "Love Guru" team will select three lucky winners and will send them on summer holiday vacation.

"Love Guru" was released on the 11th of this month during the Ramzan festival and distributed in Telugu by Mythri Movie Distributors. Starring Mrinalini Ravi as the heroine, the film was produced by Vijay Antony under the banner of Vijay Antony Film Corporation and Meera Vijay Antony. Directed by Vinayak Vaidyanathan, the movie continues its successful theatrical run.

విజయ్ ఆంటోనీ "లవ్ గురు" సినిమా ప్రేక్షకులకు ఫ్యామిలీ టూర్ ఆఫర్

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "లవ్ గురు" ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమా నుంచి ఓ ఎగ్జైటింగ్ ఆఫర్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. "లవ్ గురు" సినిమా చూసే ప్రేక్షకుల్లో విజేతలను ఫ్యామిలీతో సమ్మర్ హాలీడే టూర్ తీసుకెళ్తామని ప్రకటించారు. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కు మలేషియా, సెకండ్ ప్రైజ్ విజేతకు కాశ్మీర్, థర్డ్ ప్రైజ్ విన్నర్ కు ఊటీ హాలీడే ట్రిప్ ను తీసుకెళ్తామని "లవ్ గురు" టీమ్ తెలిపింది.

ఇవాళ్టి నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. "లవ్ గురు" సినిమా చూసిన ప్రేక్షకులు మీ పేరు, ఫోన్ నెంబర్, టికెట్ వివరాలు రాసి థియేటర్స్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలి. ఆన్ లైన్ టికెట్ కొన్న ప్రేక్షకులు 9963466334 నెంబర్ కు మీ టికెట్ ఫొటోను వాట్సాప్ చేయాలి. ఈ సమ్మర్ హాలీడేస్ వెకేషన్ ను పూర్తి ఉచితంగా ఎంజాయ్ చేసే అవకాశం "లవ్ గురు" సినిమా టీమ్ కల్పిస్తోంది.

"లవ్ గురు" సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఈ నెల 11న రిలీజ్ చేశారు. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసింది. "లవ్ గురు" సినిమా సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటించగా..విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%