Tamannaah Bhatia & Raashi Khanna’s Glamour Show In The foot-tapping Promo Song Panchuko From Sundar C, Avni Ci nemax P Ltd, Asian Suresh Entertainment LLP’s BAAK, Theatrical Release On April 26th

Tamannaah Bhatia & Raashi Khanna’s Glamour Show In The foot-tapping Promo Song Panchuko From Sundar C, Avni Cinemax P Ltd, Asian Suresh Entertainment LLP’s BAAK, Theatrical Release On April 26th

Aranmanai 4, the fourth film from the highly successful horror comedy series ‘Aranmanai’, is coming in Telugu as BAAK. Directed by Sundar C who also played one of the lead roles, the movie has Tamannaah Bhatia and Raashi Khanna playing female leads. The makers recently started promotional activities by unveiling the first-look posters of all the lead characters. Today, they came up with a promo song called Panchuko.

Hiphop Tamizha scored a foot-tapping number that has some lively beats. While Sahithi penned funny lyrics, Raghavi’s husky voice brings extra enchantment. But, it’s Tamannaah and Raashi Khanna’s glamour that prettified the song. Their graceful moves, particularly hip movements are a treat to watch. Wore trendy outfits, both the heroines oozed enough oomph in the song. The promo song also showed some creepy scenes from the movie.

Vennila Kishore, Srinivasalu, Delhi Ganesh, and Kovai Sarala will be seen in crucial roles in the movie produced by Khushbu Sundar and ACS Arun Kumar under Avni Cinemax P Ltd. Asian Suresh Entertainment LLP will be releasing the movie in Telugu states. The makers have announced to release BAAK on April 26th.

The cinematography is handled by E Krishnamurthy, while editing is overseen by Fenny Oliver. Gururaj managed the art direction.

Cast: Sundar C, Tamannaah Bhatia, Raashi Khanna, Y Vennila Kishore, Srinivasalu, Delhi Ganesh, and Kovai Sarala

Technical Crew:
Story & Direction: Sundar C
Producer: Khushbu Sundar and ACS Arun Kumar
Banner: Avni Cinemax P Ltd.
Telugu Release: Asian Suresh Entertainment LLP
Music: Hiphop Tamizha
Cinematographer: E Krishnamurthy aka Kicha
Editor: Fenny Oliver
Art: Gururaj
Choreography: Brindha Master
Stunts: Rajasekhar
PRO: Vamsi-Shekar

సుందర్ సి, అవ్నీ సినిమాక్స్, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP 'బాక్' నుంచి తమన్నా భాటియా & రాశి ఖన్నా గ్లామర్ షోలో ఫుట్ టాపింగ్ ప్రోమో సాంగ్ 'పంచుకో'- ఏప్రిల్ 26న థియేట్రికల్ రిలీజ్

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4, తెలుగులో బాక్ పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. మేకర్స్ ఇటీవల అన్ని ప్రధాన పాత్రలు ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదల ద్వారా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈరోజు 'పంచుకో'అనే ప్రోమో సాంగ్ తో వచ్చారు.

హిప్హాప్ తమిళా కొన్ని లైవ్లీ బీట్‌లతో ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ను స్కోర్ చేశారు. సాహితీ ఫన్నీ లిరిక్స్ రాస్తే, రాఘవి హస్కీ వాయిస్ మెస్మరైజ్ చేస్తోంది. తమన్నా, రాశీఖన్నాల గ్లామర్‌ ఈ పాటను మరింత అందంగా తీర్చిదిద్దింది. వారి గ్రేస్ ఫుల్ మూమెంట్స్, ముఖ్యంగా హిప్ మూమెంట్స్ చూడటానికి ఒక ట్రీట్‌గా వున్నాయి. ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి, హీరోయిన్లిద్దరూ అదరగొట్టారు. ప్రోమో సాంగ్‌లో సినిమాలోని కొన్ని ఎక్సయిటింగ్ సన్నివేశాలను కూడా చూపించారు.

అవ్నీ సినిమాక్స్ P Ltd పతాకంపై ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఏప్రిల్ 26న 'బాక్ 'ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ చిత్రానికి కృష్ణమూర్తి డీవోపీగా పని చేస్తుండగా, ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్‌ పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ

సాంకేతిక సిబ్బంది:
కథ & దర్శకత్వం: సుందర్ సి
నిర్మాతలు: ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్
బ్యానర్: అవ్నీ సినిమాక్స్క్స్ P Ltd.
తెలుగు రిలీజ్: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి
సంగీతం: హిప్హాప్ తమిళా
సినిమాటోగ్రాఫర్: ఇ కృష్ణమూర్తి అకా కిచ్చ
ఎడిటర్: ఫెన్నీ ఆలివర్
ఆర్ట్: గురురాజ్
కొరియోగ్రఫీ: బృందా మాస్టర్
స్టంట్స్: రాజశేఖర్
పీఆర్వో: వంశీ-శేఖర్

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%