Introducing Raashi Khanna As Maaya, Vennele Kishore As Tiger From Sundar C, Avni Cinemax P Ltd, Asian Suresh Entertainment LLP’s BAAK

Introducing Raashi Khanna As Maaya, Vennele Kishore As Tiger From Sundar C, Avni Cinemax P Ltd, Asian Suresh Entertainment LLP’s BAAK

The highly successful horror comedy series ‘Aranmanai’ turns much bigger for its fourth version with many noted actors playing crucial roles. Besides directing, Sundar C also played one of the lead roles in the movie titled BAAK in Telugu, alongside Tamannaah Bhatia, and Raashi Khanna, while Vennila Kishore, Srinivasalu, Delhi Ganesh, and Kovai Sarala will be seen in crucial roles.

Yesterday, the makers introduced the characters of Sundar C and Tamannaah Bhatia through their first-look posters. Today, they unveiled the first-look posters of Raashi Khanna and Vennela Kishore. There is a creepy atmosphere in both posters with a haunted house in the background. The beautiful Raashi Khanna looks terrified, while Vennela Kishore also appears tense.

The movie is produced by Khushbu Sundar and ACS Arun Kumar under Avni Cinemax P Ltd. Asian Suresh Entertainment LLP will be releasing the movie in Telugu states this month.

Hiphop Tamizha scored the music, the cinematography is handled by E Krishnamurthy, while editing is overseen by Fenny Oliver. Gururaj managed the art direction.

Cast: Sundar C, Tamannaah Bhatia, Raashi Khanna, Y Vennila Kishore, Srinivasalu, Delhi Ganesh, and Kovai Sarala

Technical Crew:
Story & Direction: Sundar C
Producer: Khushbu Sundar and ACS Arun Kumar
Banner: Avni Cinemax P Ltd.
Telugu Release: Asian Suresh Entertainment LLP
Music: Hiphop Tamizha
Cinematographer: E Krishnamurthy aka Kicha
Editor: Fenny Oliver
Art: Gururaj
Choreography: Brindha Master
Stunts: Rajasekhar
PRO: Vamsi-Shekar

సుందర్ సి, అవ్ని సినిమాక్స్ P Ltd, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP 'బాక్' చిత్రం నుంచి మాయగా రాశి ఖన్నా, టైగర్‌గా వెన్నెల కిషోర్‌ ఫస్ట్ లుక్స్ విడుదల

అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ సిరీస్ 'అరణ్మనై' దాని నాల్గవ వెర్షన్‌ మరింత బిగ్గర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుందర్ సి దర్శకత్వం వహించడంతో పాటు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి తెలుగు టైటిల్ 'బాక్'. తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించగా, వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మేకర్స్ నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్ల ద్వారా సుందర్ సి, తమన్నా భాటియా పాత్రలను పరిచయం చేశారు. ఈరోజు రాశీఖన్నా, వెన్నెల కిషోర్‌ల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లను విడుదల చేశారు. రెండు పోస్టర్లలో హాంటెడ్ హౌస్ నేపథ్యంలో భయానకంగా వుంది. రాశి ఖన్నా టెర్రిఫైడ్ గా కనిపించగా, వెన్నెల కిషోర్ కూడా టెన్షన్‌ పడతూ కనిపించారు.

అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్ పతాకంపై ఖుష్బు సుందర్, ఎసిఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో విడుదల చేయనుంది.

హిప్హాప్ తమిళా సంగీతం అందించగా, ఇ కృష్ణమూర్తి సినిమాటోగ్రఫీ, ఫెన్నీ ఆలివర్ ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ

సాంకేతిక విభాగం:
కథ & దర్శకత్వం: సుందర్ సి
నిర్మాత: ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్
బ్యానర్: అవ్ని సినిమాక్స్ P Ltd.
తెలుగు రిలీజ్ : ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి
సంగీతం: హిప్హాప్ తమిళా
సినిమాటోగ్రాఫర్: ఇ కృష్ణమూర్తి అకా కిచ్చ
ఎడిటర్: ఫెన్నీ ఆలివర్
ఆర్ట్: గురురాజ్
కొరియోగ్రఫీ: బృందా మాస్టర్
స్టంట్స్: రాజశేఖర్
పీఆర్వో: వంశీ-శేఖర్

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%