Team Natural Star Nani, Vivek Athreya, DVV Entertainment Pan India Film Saripodhaa Sanivaaram Extends Ugadi Wishes Through Brand-new Poster

Natural Star Nani who is enjoying the Pan India success of his last two films Dasara and Hi Nanna is coming up with another Pan India film Saripodhaa Sanivaaram directed by Vivek Athreya. This unique adrenaline-filled adventure is produced on a large canvas with a high budget by DVV Danayya and Kalyan Dasari under the banner of DVV Entertainment.

The makers who previously released a teaser which was well-received have unveiled a brand-new poster featuring Nani and Sai Kumar, extending the auspicious Ugadi wishes. It’s an ideal poster to release on Ugadi, given both Nani as Surya and Sai Kumar as Shankaram appear in ethnic wear with smiles on their faces. We can indeed see a celebratory kind of atmosphere in the poster.

Priyanka Mohan is the leading lady, while SJ Suryah will be seen in a pivotal role in the movie. Murali G is the director of photography, wherein Jakes Bejoy composes the music. Karthika Srinivas is the editor of this Pan India film that will be released in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages on August 29, 2024.

Cast: Nani, Priyanka Arul Mohan, SJ Suryah, Sai Kumar

Technical Crew:
Writer and Director: Vivek Athreya
Producers: DVV Danayya, Kalyan Dasari
Banner: DVV Entertainments
Music: Jakes Bejoy
DOP: Murali G
Editor: Karthika Srinivas
Fights: Ram-Lakshman
PRO: Vamsi-Sekhar
Marketing: Walls And Trends

బ్రాండ్ న్యూ పోస్టర్ ద్వారా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, DVV ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' టీమ్

తన గత రెండు చిత్రాలు దసరా, హాయ్ నాన్నలతో పాన్ ఇండియా విజయాల్ని ఆస్వాదిస్తున్న నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా చిత్రం 'సరిపోదా శనివారం'తో వస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌తో హ్యుజ్ కాన్వాస్‌పై ఈ యూనిక్ అడ్రినలిన్ ఫిల్డ్ అడ్వంచర్ ని నిర్మిస్తున్నారు.

ఇంతకుముందు విడుదల చేసిన టీజర్‌ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ నాని, సాయి కుమార్‌లతో కూడిన బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఉగాది రోజున ఇది పర్ఫెక్ట్ పోస్టర్. సూర్యగా నాని, శంకరంగా సాయి కుమార్ ఇద్దరూ ఎథ్నిక్ వేర్‌లో చిరునవ్వుతో కనిపించారు. పోస్టర్‌లో మనం నిజంగా ఒక పండగ వాతావరణాన్ని చూడవచ్చు.

ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళి జి డీవోపీగా చేస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%