Abhishek Pictures Pan India Film, In Association With Thunder Studios, Directed by Abhishek Nama Titled NAGABANDHAM, Title Glimpse Offers A Mighty Experience

Abhishek Nama needs no special introduction. The producer & Distributor who made some path-breaking films such as Goodhachari and Devil: The British Secret Agent will be producing a majestic adventure that is set to redefine the cinematic experience. Production No. 9 of Abhishek Pictures, in association with Thunder Studios, is produced by Madhusudhan Rao.

Abhishek Nama who impressed one and all with his direction skills with Devil will wield the megaphone for this magnum opus. Abhishek Nama penned a powerful script laced with spiritual and adventurous elements. Devansh Nama presents the movie, while Dev Babu Gandi (Bujji) is the co-producer.

On the auspicious occasion of Ugadi, Abhishek Pictures unveiled the title of their grand venture through a spellbinding glimpse. The movie is titled strikingly NAGABANDHAM with the tagline- The Secret Treasure. The enchanting introductory video whisks us away to a mesmerizing and enigmatic world, further enhanced with a captivating soundtrack and spectacular visuals. The VFX work is exquisitely done to augment the visual majesty.

Introducing the mysterious Aghori character played by Avinash of KGF fame, the video offers a mighty experience. It indeed piques our curiosity for the lead actor and promises a thrilling quest for Lord Vishnu's treasure. With director Abhishek Nama at the helm and producer Madhusudhan Rao leading a team of seasoned technicians, this high-budget production guarantees an immersive journey into a world of magic, mystery, and adventure.

Soundar Rajan S is the lensman for the movie, while Abhe is the music director. Srikanth Vissa penned the dialogues, while Santosh Kamireddy is the editor. Gandhi Nadikudikar is the production designer.

NAGABANDHAM is a Pan India film that will have a simultaneous release in Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam languages in 2025.

The main cast is yet to be announced.

Technical Crew:
Banner: Abhishek Pictures
In Association with: Thunder Studios
Devansh Nama Presents
Story, Screenplay, & Director: Abhishek Nama
Producer: Madhusudhan Rao
Director of Photography: Soundar Rajan S
Music: Abhe
Co-Producer: Dev Babu Gandi (Bujji)
CEO: Vasu Potini
Production Designer: Gandhi Nadikudikar
Dialogues: Srikanth Visaa
Editor: Santosh Kamireddy
Executive Producer: Abhinethry Jakkal
Action: Venkat
Dolby Atmos mixing: E.Radhakrishna d.f. tech
Special Effects: J.R. Ethiraj
Script Development: Rajiv n Krishna
VFX: Thunder Studios
Publicity Designs: Kaani Studios
PRO: Vamsi-Shekar

అభిషేక్ నామా దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, థండర్ స్టూడియోస్‌ పాన్ ఇండియా ఫిల్మ్ టైటిల్ 'నాగబంధం'- అద్భుతమైన అనుభూతిని అందిస్తున్న టైటిల్ గ్లింప్స్

అభిషేక్ నామా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గూఢచారి, డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ వంటి కొన్ని సంచలనాత్మక చిత్రాలను రూపొందించిన నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ పునర్నిర్వచించేలా ఒక మ్యాజిస్టిక్ ఎడ్వంచర్ ని రూపొందిచనున్నారు. థండర్ స్టూడియోస్‌తో కలిసి అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం. 9ని మధుసూధన్ రావు నిర్మిస్తున్నారు.

'డెవిల్‌'తో దర్శకత్వ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్న అభిషేక్ నామా ఈ భారీ చిత్రానికి మెగాఫోన్ పట్టనున్నారు. ఆధ్యాత్మిక, సాహసోపేత అంశాలతో కూడిన పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రాశారు అభిషేక్ నామా. దేవాన్ష్ నామా ఈ చిత్రాన్ని సమర్పిసమర్పిస్తుండగా, దేవ్ బాబు గండి (బుజ్జి) సహ నిర్మాత.

ఉగాది శుభ సందర్భంగా అభిషేక్ పిక్చర్స్ తమ గ్రాండ్ వెంచర్ టైటిల్‌ను స్పెల్‌బైండింగ్ గ్లింప్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ చిత్రానికి 'నాగబంధం' అనే టైటిల్‌ పెట్టారు. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ట్యాగ్ లైన్. మంత్రముగ్ధులను చేసే ఇంట్రడక్షన్ వీడియో మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఆకట్టుకునే సౌండ్‌ట్రాక్, అద్భుతమైన విజువల్స్‌ మెస్మరైజ్ చేశాయి. VFX వర్క్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది.

KGF ఫేమ్ అవినాష్ పోషించిన మిస్టీరియస్ అఘోరి పాత్రను పరిచయం చేస్తూ, వీడియో అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది లీడ్ యాక్టర్ కోసం, విష్ణువు నిధి కోసం థ్రిల్లింగ్ అన్వేషణకు సంబధించిన క్యురియాసిటీని పెంచుతోంది. దర్శకుడు అభిషేక్ నామా దర్శకత్వంలో, మధుసూధన్ నిర్మాణంలోఅనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ హై-బడ్జెట్ ప్రొడక్షన్ మ్యాజికల్, సీక్రెట్, సాహసాల ప్రపంచంలోకి లీనమయ్యే ప్రయాణానికి హామీ ఇస్తుంది.

ఈ చిత్రానికి సౌందర్ రాజన్ డీవోపీ కాగా, అభే సంగీత దర్శకుడు. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అందించగా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్. గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్.

పాన్ ఇండియా చిత్రం 'నాగబంధం' 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ప్రధాన తారాగణంను త్వరలోనే ప్రకటిస్తారు.

సాంకేతిక విభాగం:
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
అసోషియేషన్: థండర్ స్టూడియోస్
సమర్పణ: దేవాన్ష్ నామా
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాత: మధుసూధన్ రావు
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అభే
సహ నిర్మాత: దేవ్ బాబు గండి (బుజ్జి)
CEO: వాసు పోతిని
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
డైలాగ్స్: శ్రీకాంత్ వీసా
ఎడిటర్: సంతోష్ కామిరెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అభినేత్రి జక్కల్
యాక్షన్: వెంకట్
డాల్బీ అట్మాస్ మిక్సింగ్: ఇ.రాధాకృష్ణ డి.ఎఫ్. టెక్
స్పెషల్ ఎఫెక్ట్స్: J.R. ఎతిరాజ్
స్క్రిప్ట్ డెవలప్‌మెంట్: రాజీవ్ ఎన్ కృష్ణ
VFX: థండర్ స్టూడియోస్
పబ్లిసిటీ డిజైన్స్: కాని స్టూడియోస్
పీఆర్వో: వంశీ-శేఖర్

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%