Social News XYZ     

Jagapathi Babu In Mass Maharaja Ravi Teja, Harish Shankar, TG Vishwa Prasad, People Media Factory’s Mr Bachchan, Shooting Near Completion

Jagapathi Babu In Mass Maharaja Ravi Teja, Harish Shankar, TG Vishwa Prasad, People Media Factory’s Mr Bachchan, Shooting Near Completion

Get ready for a deadly combo. Two big forces will be seen sharing the screen space in the much-awaited mass and actioner Mr Bachchan. Jagapathi Babu who is one of the busiest actors is playing a pivotal role in Mass Maharaja Ravi Teja's crazy project Mr Bachchan being helmed by Harish Shankar.

The makers today unveiled character poster of Jagapathi Babu who looks deadly in old-age avatar. He is seen holding a chess piece in his hand and giving a serious gaze.

 

The works related to the movie produced by TG Vishwa Prasad under the banner of People Media Factory with Vivek Kuchibhotla as the co-producer are progressing at a brisk pace.

The team completed 50 days of shoot and so far nearly 80% of the production work is done. The makers are planning to complete the remaining works at the earliest and bring it before the audience as soon as possible.

It will be a feast to our eyes to see Ravi Teja and Jagapathi Babu on screen. Harish Shankar penned powerful characters for both of them. Bhagyashri Borse is the female lead opposite Ravi Teja.

The film comes with the tagline of Naam Tho Suna Hoga. It has music by Mickey J Meyer, while Ayananka Bose cranks the camera. Avinash Kolla is the production designer of the movie, whereas editing is by Ujwal Kulkarni.

Cast: Ravi Teja, Bhagyashri Borse, Jagapathi Babu

Technical Crew:
Writer, Director: Harish Shankar
Producer: TG Vishwa Prasad
Co-Producer: Vivek Kuchibhotla
Banner: People Media Factory
Presenters: Panorama Studios & T-Series
Music: Mickey J Meyer
DOP: Ayananka Bose
Production Designer: Avinash Kolla
Editing: Ujwal Kulkarni
PRO: Vamsi-Shekar
Marketing: First Show
Make-up Chief: I Srinivasa Raju

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మిస్టర్ బచ్చన్' లో జగపతి బాబు- పూర్తి కావస్తున్న షూటింగ్

డెడ్లీ కాంబో కోసం గెట్ రెడీ. మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షనర్ 'మిస్టర్ బచ్చన్‌'లో రెండు బిగ్ ఫోర్సస్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ క్రేజీ ప్రాజెక్ట్ 'మిస్టర్ బచ్చన్‌'లో బిజిఎస్ట్ యాక్టర్స్ లో ఒకరైన జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అనౌన్స్ మెంట్ పోస్టర్ లో జగపతి బాబు ఇంటెన్స్, ఫెరోషియస్ లుక్ లో కనిపించారు. చెస్ మూవ్ ని చేతిలో పట్టుకొని సీరియస్ గా చూస్తున్న లుక్ అదిరిపోయింది. 'మిస్టర్ బచ్చన్‌' లో జగపతి బాబు పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్డ్ గా ప్రజెంట్ చేస్తున్నారు.

రవితేజ, జగపతిబాబులను తెరపై చూడటం కనుల పండువగా ఉంటుంది. ఇద్దరికీ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ రాసుకున్నారు హరీష్ శంకర్. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.

టీమ్ 50 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు దాదాపు 80% ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రం 'నామ్ తో సునా హోగా' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. దీనికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, అయనంక బోస్ కెమెరా డీవోపీగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు

Facebook Comments
Jagapathi Babu In Mass Maharaja Ravi Teja, Harish Shankar, TG Vishwa Prasad, People Media Factory's Mr Bachchan, Shooting Near Completion

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.