Versatile actor Satyadev’s raw and rustic backdrop action movie ‘Krishnamma’ is releasing on May 3.

మే 3న వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా రూపొందుతోన్న రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ రిలీజ్

పక్కా కమర్షియల్‌ సినిమా అయినా, ఎక్స్ పెరిమెంటల్‌ మూవీ అయినా నటనకు ప్రాధాన్యముందంటే, ఆటోమేటిగ్గా అందరి చూపులూ హీరో సత్యదేవ్‌ వైపు తిరగాల్సిందే. సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్‌ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్‌. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా కృష్ణమ్మ. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా కృష్ణమ్మ మూవీ తెరకెక్కుతోంది. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. కొరటాల శివ సమర్పిస్తున్న సినిమా ఇది. కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 3 గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా...

నిర్మాత కృష్ణ కొమ్మలపాటి మాట్లాడుతూ ''రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా తెరకెక్కించిన సినిమా ఇది. టైటిల్‌ కృష్ణమ్మ అని ఎందుకు పెట్టామో, సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన సత్యదేవ్‌ కచ్చితంగా ఈ సినిమాతో మరో రేంజ్‌కి చేరుకుంటారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి, పాటలకి చాలా మంచి స్పందన వస్తోంది. కాలభైరవ తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వేసవి కానుకగా మే 3న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.
దర్శకుడు వి.వి.గోపాలకృష్ణ మాట్లాడుతూ ''స్నేహానికి ఉన్న విలువను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. టైటిల్‌ సాంగ్‌లోనే హీరోకి, అతని స్నేహితుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించాం. ఇంటెన్స్ థ్రిల్లర్‌ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సమ్మర్‌కి ఓ బెస్ట్ సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు తప్పక కలుగుతుంది'' అని చెప్పారు.

ఈ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించారు. లక్ష్మణ్‌, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో నటించారు.

నటీనటులు:

సత్యదేవ్, అతీరా రాజ్, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్ తదితరులు

సాంకేతిక వర్గం:

సమర్పణ - కొరటాల శివ, బ్యానర్ - అరుణాచల క్రియేషన్స్, నిర్మాత - కృష్ణ కొమ్మలపాటి, రచన, దర్శకత్వం - వి.వి.గోపాలకృష్ణ, సంగీతం - కాల భైరవ, సినిమాటోగ్రఫీ - సన్నీ కూరపాటి, ఎడిటర్ - తమ్మిరాజు, ఆర్ట్ - రామ్ కుమార్, పాటలు - అనంత శ్రీరాం, ఫైట్స్ - పృథ్వీ శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రవి సూర్నెడ్డి, పి.ఆర్.ఒ - వంశీ కాకా.

Versatile actor Satyadev's raw and rustic action drama, 'Krishnamma,' will release in theatres on May 3

Whether it's a commercial film or an experimental one, Satyadev turning heads with his phenomenal performances. Despite not having any background in the field of cinema, hero Satyadev is proving himself by climbing one step at a time. His latest movie is 'Krishnamma.' 'Krishnamma' is being made as a raw and rustic action drama.

V.V. Gopalakrishna is directing this movie, produced under the banner of Arunachala Creations. The movie is presented by star director Koratala Siva and produced by Krishna Kommalapati. This film is releasing on May 3 at a grand level. Today makers announced this release date through a special glimpse. The glimpse was striking and promises explosion of Bhadra's rage.

On this occasion, Producer Krishna Kommalapati said, "This is a raw and rustic action drama. Everyone will understand why the title is 'Krishnamma' after watching the movie. Satyadev, who has made a name for himself in the industry by selecting versatile roles, will surely reach another level with this film. The recently released teaser and songs are receiving a very good response. Kaala Bhairava is doing magic with his music. After completing all the preparations, we are planning to bring the film to the audience on May 3 as a summer gift."

Director V.V. Gopalakrishna said, "We are showcasing the value of friendship in this film. In the title song itself, we have shown the connection between the hero and his friends. This film is being made with an intense thriller story. The movie has came out very well. The audience must feel that they have seen one of the best films this summer."

Athira Raj acted opposite Satyadev in this movie. Laxman Meesala, Krishna, Archana, Raghu Kunche, and Nandagopal played key roles.

Actors:

Satyadev, Athira Raj, Laxman Meesala, Raghu Kunche, Nandagopal, etc.

Technical category:

Presented by - Koratala Siva, Banner - Arunachala Creations, Produced by - Krishna Kommalapati, Written and Directed by - V.V. Gopalakrishna, Music - Kaala Bhairava, Cinematography - Sunny Kurapati, Editor - Tammiraju, Art - Ram Kumar, Lyrics - Anantha Sriram, Fights - Prithvi Shekhar, Executive Producer - Ravi Surneddy, P.R.O - Vamsi Kaka.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%