Promo Of Mellifluous Number Yeamayyinde From Arjun Jandyala, Lalithambika Productions’ Devaki Nandana Vasudeva Unveiled On Ashok Galla’s Birthday

Promo Of Mellifluous Number Yeamayyinde From Arjun Jandyala, Lalithambika Productions’ Devaki Nandana Vasudeva Unveiled On Ashok Galla’s Birthday

Superstar Krishna’s grandson and superstar Mahesh Babu’s nephew Ashok Galla who made a successful entry with Hero will next be seen in his second movie Devaki Nandana Vasudeva directed by Arjun Jandyala of Guna 369 fame. Creative director Prasanth Varma of Hanu-Man fame provided the story for the movie, while the popular writer Sai Madhav Burra penned the dialogues. Somineni Balakrishna, an NRI (Film distributor) is producing the movie as Production No. 1 of Lalithambika Productions. Nallapaneni Yamini presents it.

The makers who previously revealed a teaser that was meant to introduce the character of the protagonist and also the premise of the movie have come up with a small treat, on the occasion of Ashok Galla’s birthday. They have released a promo of the first single Yeamayyinde.

Sensational composer Bheems Ceciroleo who delivered many chartbuster albums in recent times has rendered a mellifluous number with some captivating beats. The song shows Ashok Galla’s adoration for his love Varanasi Manasa. Both love each other, but they keep their relationship a secret to others.

Ashok Galla looked blissful in the song, whereas Varanasi Manasa is pretty. Their jodi looked charismatic on screen. The makers have announced to release of the first single soon.

Prasad Murella is the lensman for the movie being mounted on a large scale with a grand production design. Tammiraju is the editor of the movie.

Cast: Ashok Galla, Varanasi Manasa

Technical Crew:
Story: Prasanth Varma
Director: Arjun Jandyala
Producer: Somineni Balakrishna
Banner: Lalithambika Productions
Presents: Nallapaneni Yamini
Music: Bheems Ceciroleo
DOP: Prasad Murella
Editor: Tammiraju
Dialogues: Burra Sai Madhav
Publicity Designer: Dhani Aelay
PRO: Vamsi-Shekar

అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా అర్జున్ జంధ్యాల, లలితాంబిక ప్రొడక్షన్స్ 'దేవకీ నందన వాసుదేవ' నుంచి ఏమయ్యిందే ప్రోమో విడుదల

'హీరో' చిత్రంతో సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రస్తుతం గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో 'దేవకీ నందన వాసుదేవ'చేస్తున్నారు. హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.

గతంలో కథానాయకుడి పాత్రను పరిచయం చేసిన టీజర్‌ సినిమా ప్రిమైజ్ ని ప్రజెంట్ చేసింది. టీజర్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ ట్రీట్‌తో ముందుకు వచ్చారు మేకర్స్. ఏమయ్యిందే ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు.

ఇటీవలి కాలంలో అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఆకట్టుకునే బీట్‌లతో అద్భుతమైన పాటని అందించారు. ఈ పాట అశోక్ గల్లా తన లవ్ వారణాసి మానస పట్ల చూపుతున్న ఆరాధనను చూపుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ తమ రిలేషన్ ని సీక్రెట్ గా వుంచుతారు.

ఈ పాటలో అశోక్ గల్లా ఆనందంగా కనిపించగా, వారణాసి మానస అందంగా ఉంది. వీరి జోడి తెరపై ఆకర్షణీయంగా కనిపించింది. త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల డీవోపీగా పని చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.

నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస

సాంకేతిక సిబ్బంది:
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సమర్పణ: నల్లపనేని యామిని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ-శేఖర్

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%