Manjummel Boys Awarded With Clean U Certificate, A Crisp Runtime Locked

Director Chidambaram’s Malayalam sensation Manjummel Boys completed all the formalities, including censoring in Telugu. The movie was awarded with a clean U certificate and a crisp runtime of 2 hours and 15 minutes was locked.

The prominent Pan-India production and distribution house Mythri Movie Makers, alongside Sukumar Writings and Primeshow Entertainment, acquired the Telugu rights and is bringing this Indian box office sensation to the Telugu audience. The film was produced by Babu Shahir, Soubin Shahir, and Shan Antony under the banner of Parava Films.

Manjummel Boys is a survival thriller based on the real-life experience of young men from a village called Manjummel, who rescued a friend trapped in Gunakew in Kodaikanal in 2006.

The film features Soubin Shahir, Ganapathi, Khalid Rahman, and Sreenath Bhasi in lead roles.

While the movie got huge response for the paid premiere shows, in terms of ticket sales, the bookings are remarkable for tomorrow in Telugu states and overseas.

మంజుమ్మల్ బాయ్స్ కు క్లీన్ U సర్టిఫికేట్, క్రిస్ప్ రన్‌టైమ్ లాక్డ్

దర్శకుడు చిదంబరం మలయాళ సెన్సేషన్ 'మంజుమ్మల్ బాయ్స్' తెలుగులో సెన్సార్‌తో సహా అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ U సర్టిఫికేట్ ఇచ్చింది. 2 గంటల 15 నిమిషాల క్రిస్ప్ రన్‌టైమ్ లాక్ చేశారు.

ప్రముఖ పాన్-ఇండియా ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి తెలుగు హక్కులను సొంతం చేసుకుని, ఈ ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు.

మంజుమ్మల్ బాయ్స్ 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న స్నేహితుడిని రక్షించిన మంజుమ్మెల్ అనే గ్రామానికి చెందిన యువకుల నిజ జీవిత అనుభవం ఆధారంగా రూపొందించబడిన సర్వైవల్ థ్రిల్లర్.

ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సినిమా పెయిడ్ ప్రీమియర్ షోలకు హ్యుజ్ రెస్పాన్స్ రాగా, టికెట్ల సేల్స్ పరంగా తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో రేపటికి బుకింగ్స్ అద్భుతంగా వున్నాయి.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%