Vijay Deverakonda’s “Family Star” bookings opened, releasing on April 5th

Vijay Deverakonda's "Family Star" bookings opened, releasing on April 5th

Star hero Vijay Devarakonda's upcoming movie "Family Star" is gearing up for a grand release in theaters next Friday. Ticket bookings for the film have already commenced. Following the release of its teaser, lyrical songs, and trailer, "Family Star" has generated immense buzz. This excitement is evident in the ticket bookings as well, with tickets selling quickly in both theaters and multiplexes. As a wholesome family entertainer, audiences are eager to watch "Family Star" with their families.

Produced by star producers Dil Raju and Shirish under the banner of the prestigious production house Sri Venkateswara Creations, "Family Star" is crafted by director Parasuram Petla as a wholesome entertainer. Mrunal Thakur stars as the heroine, while Vasu Varma serves as the creative producer. The film is set for a grand theatrical release on April 5th.

Actors: Vijay Devarakonda, Mrunal Thakur, and others

Technical Team:
- Cinematography: K.U. Mohanan
- Music: Gopi Sundar
- Art Director: A.S. Prakash
- Editor: Marthand K. Venkatesh
- PRO: GSK Media
- Creative Producer: Vasu Varma
- Producers: Raju - Sirish
- Written and Directed by Parasuram Petla

ప్రారంభమైన హీరో విజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్" సినిమా టికెట్ బుకింగ్స్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన "ఫ్యామిలీ స్టార్" సినిమా నెక్ట్ ఫ్రైడే గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టీజర్, లిరికల్ సాంగ్స్, ట్రైలర్ తో "ఫ్యామిలీ స్టార్" సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇది టికెట్ బుకింగ్స్ లోనూ క్లియర్ గా కనిపిస్తోంది. థియేటర్స్, మల్టీప్లెక్స్ లో టికెట్స్ బుకింగ్స్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి ఫ్యామిలీతో కలిసి ప్రేక్షకులు "ఫ్యామిలీ స్టార్" చూడాలనుకుంటున్నారు.

"ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. "ఫ్యామిలీ స్టార్" సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు - శిరీష్
రచన, దర్శకత్వం - పరశురామ్ పెట్ల

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%