Mass Ka Das Vishwaksen, Ram Narayan, Sahu Garapati, Shine Screens’ #VS12 Titled Fascinatingly Laila
Mass Ka Das Vishwaksen who is enjoying the blockbuster success of Gaami has signed some interesting projects. For his 12th movie, Vishwaksen will be joining hands with director Ram Narayan. The film #VS12 will be produced by Sahu Garapati of Shine Screens whose last production venture Bhagavanth Kesari was a massive blockbuster and was a Sankranthi winner, this year.
Billed to be a romantic action entertainer, Ram Narayan has prepared a powerful script to present Vishwak Sen in a never-before character.
Extending birthday wishes to Vishwaksen, the makers of the movie revealed its title through a captivating poster. The movie is titled fascinatingly Laila and the title poster is totally colorful.
The poster is a right balance of pleasant and violent objects. It has flowers, butterflies, a mirror, a candle, a make-up kit, a radio, Charminar, and also a gun, a bloody knife, a goat head, etc. The title poster surely creates curiosity to know more about the movie. The motion poster shows all the elements shown in the poster separately and the animation part is impressive, so is the background score.
The title and the motion poster indicate that the movie has scope for the lead actress as well. Her name will be revealed later. The movie that will be high on technical and production standards will have a team of well-known craftsmen working for it.
Vasudeva Murthy is the writer for the movie with Richard Prasad as the lensman. Tanishk Bagchi provides the music for the movie, while Anwar Ali is the editor. Brahma Kadali is the art director.
More details are awaited.
Cast: Vishwaksen
Technical Crew:
Banner: Shine Screens
Producer: Sahu Garapati
Director: Ram Narayan
Writer: Vasudeva Murthy
Music Director: Tanishk Bagchi
Cinematographer: Richard Prasad
Art Director: Brahma Kadali
Editor: Anwar Ali
PRO: Vamsi-Shekar
Marketing: First Show
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రామ్ నారాయణ్, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ #VS12 టైటిల్ 'లైలా'
గామి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మాస్ క దాస్ విశ్వక్ సేన్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లకు సైన్ చేశారు. విశ్వక్ సేన్ తన12వ సినిమా కోసం దర్శకుడు రామ్ నారాయణ్‌తో చేతులు కలిపారు. #VS12 చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ గత ప్రొడక్షన్ వెంచర్ భగవంత్ కేసరి మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్ సాధించి సంక్రాంతి విజేతగా నిలిచింది.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిండచే ఈ చిత్రంలో రామ్ నారాయణ్, విశ్వక్ సేన్‌ను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.
విశ్వక్ సేన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ను రివిల్ చేశారు. ఈ చిత్రానికి 'లైలా' అనే టైటిల్ పెట్టారు. టైటిల్ పోస్టర్ కంప్లీట్ కలర్ ఫుల్ గా ఉంది.
పోస్టర్ ప్లజెంట్, వైలెంట్ వస్తువులతో బ్యాలెన్స్ చేయడం చాలా ఆసక్తికరంగా వుంది. ఇందులో పూలు, సీతాకోక చిలుకలు, అద్దం, కొవ్వొత్తి, మేకప్ కిట్, రేడియో, చార్మినార్, తుపాకీ, నెత్తురోడుతున్న కత్తి, మేక తల మొదలైనవి ఉన్నాయి. టైటిల్ పోస్టర్ సినిమా గురించి మరింత తెలుసుకోవాలనే క్యురియాసిటీ కలిగిస్తుంది. మోషన్ పోస్టర్‌లో పోస్టర్‌లో చూపిన అన్ని ఎలిమెంట్స్‌ను విడివిడిగా చూపించారు. యానిమేషన్ పార్ట్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. .
టైటిల్, మోషన్ పోస్టర్ సినిమాలో కథానాయికకు కూడా స్కోప్ ఉందని సూచిస్తున్నాయి. ఆమె పేరు తర్వాత తెలియజేయనున్నారు. అద్భుతమైన టెక్నికల్, ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
రిచర్డ్ ప్రసాద్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ మూర్తి రచయిత. తనిష్క్ బాగ్చి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, అన్వర్ అలీ ఎడిటర్. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: విశ్వక్ సేన్
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్
రచయిత: వాసుదేవ మూర్తి
సంగీతం: తనిష్క్ బాగ్చి
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: అన్వర్ అలీ
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.