GV Prakash and Aishwarya Rajesh starrer Dear is a quirky family comedy-drama directed by Anand Ravichandran and produced by Varun Tripuraneni, Abhishek Ramisetty, and G Pruthviraj of Nutmeg Productions Pvt. Ltd.
There will be one one-day gap between the release of the movie in Telugu and Tamil. While the Tamil version will be released on April 11th, the Telugu version of the film will be released on the 12th of April.
While the Andhra theatrical rights of the movie are bagged by Annapurna Studios, Asian Cinemas acquired the Telangana theatrical rights. Surely, the production and distribution houses with huge theatrical chain businesses will give the movie a bigger release in Telugu states.
The music of the film is scored by GV Prakash Kumar whose recent chartbuster song "Mastaaru Mastaaru" is still ruling the charts.
The two songs released in Tamil are ruling the charts and will soon be released in Telugu.
Dear also stars Kaali Venkat, Ilavarasu, Rohini, Thalaivasal Vijay, Geetha Kailasam and Nandini.
Jagadeesh Sundaramurthy is handling the cinematography.
జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ 'డియర్' ఆంధ్ర రైట్స్ కొనుగులు చేసిన అన్నపూర్ణ స్టూడియోస్, తెలంగాణ రైట్స్ సొంతం చేసుకున్న ఏషియన్ సినిమాస్- ఏప్రిల్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా 'డియర్'. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు.
తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది. తమిళ వెర్షన్ ఏప్రిల్ 11న విడుదల కానుండగా, తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది.
ఈ సినిమా ఆంధ్రా థియేట్రికల్ హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ కొనుగోలు చేయగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. హ్యూజ్ థియేట్రికల్ చైన్ బిజినెస్లు ఉన్న ప్రొడక్షన్ , డిస్ట్రిబ్యూషన్ సంస్థల బ్యాకింగ్ తో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రాండ్ గా విడుదల కానుంది.
ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించారు, ఇటీవలి చార్ట్‌బస్టర్ పాట "మాస్టారు మాస్టారు" ఇప్పటికీ చార్టులలో కొనసాగుతోంది.
తమిళంలో విడుదలైన రెండు పాటలు చార్ట్‌లలో ఆదరగొడుతున్నాయి. త్వరలో తెలుగులో కూడా విడుదల కానున్నాయి.
డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు
జగదీష్ సుందరమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[attach 1]
[attach 2]
[attach 3]
[attach 4]
[attach 5]
[attach 6]
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.