Celebrating The 10 Years Of Legend, Nandamuri Balakrishna, Boyapati Sreenu, 14 Reels Entertainment, Varahi Chalana Chitram’s Legend Re-releasing March 30, Trailer Out Now

Celebrating The 10 Years Of Legend, Nandamuri Balakrishna, Boyapati Sreenu, 14 Reels Entertainment, Varahi Chalana Chitram’s Legend Re-releasing March 30, Trailer Out Now

God Of Masses Nandamuri Balakrishna and blockbuster director Boyapati Sreenu together delivered three blockbusters. Produced by Ram Achanta, Gopichand Achanta, Anil Sunkara, and Sai Korrapati on 14 Reels Entertainment and Varahi Chalana Chitram banners, Legend which marked their second collaboration completes 10 years after release on March 28th. Celebrating the 10 years of Legend, the makers are re-releasing the sensational hit on March 30th. Meanwhile, they came up with a re-release trailer.

Fans are waiting eagerly for another movie in this blockbuster combination. The makers of Legend offer a pleasant surprise by announcing the re-release of this mass-action entertainer which was the biggest blockbuster then for NBK and Boyapati.

The re-release trailer once again shows the premise of the movie, presenting Balakrishna in two different characters. Jagapathi Babu turned villain with the movie and he became one of the busiest character artists after that.

The music for the movie was composed by Rockstar Devi Sri Prasad, while the cinematography and editing were handled by C. Ram Prasad and Kotagiri Venkateswara Rao respectively.

Get ready to witness the action dhamaka in cinemas in another 5 days!

సెలబ్రెటింగ్ 10 ఇయర్స్ ఆఫ్ లెజెండ్- నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలన చిత్ర 'లెజెండ్' మార్చి 30న రీ-రిలీజ్- ట్రైలర్ విడుదల

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి మూడు బ్లాక్ బస్టర్స్ అందించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన 'లెజెండ్' వారి సెకండ్ కొలాబరేషన్ లో మార్చి 28 న విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లెజెండ్ 10 ఇయర్స్ పురస్కరించుకుని, మేకర్స్ మార్చి 30న సెన్సేషనల్ హిట్‌ని రీ-రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రీ-రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌లో మరో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ 'లెజెండ్' ను రిరీలిజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడం ద్వారా ప్లజెంట్ సర్ ప్రైజ్ అందించారు.

రీ-రిలీజ్ ట్రైలర్‌లో బాలకృష్ణ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో ప్రెజెంట్ చేస్తూ సినిమా ప్రిమైజ్ ని మరోసారి అద్భుతంగా చూపించారు. ఆ సినిమాతో విలన్‌గా మారిన జగపతి బాబు ఆ తర్వాత అత్యంత బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరిగా మారారు.

ఈ చిత్రానికి సంగీతం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించగా, సినిమాటోగ్రఫీ సి. రామ్ ప్రసాద్, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహించారు.

మరో 5 రోజుల్లో థియేటర్స్ లో యాక్షన్ ధమాకా చూసేందుకు సిద్ధంగా ఉండండి!

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%