Suriya’s phenomenal “Kanguva Sizzle” out now

Suriya's phenomenal "Kanguva Sizzle" out now

National award winner and Kollywood star Suriya is in a never-before-seen-avatar in period saga Kanguva and the recently released glimpse stuns everyone. It is evident that director Siva and his team are set to present a unique, larger-than-life epic fantasy film, which is rooted in the Tamil culture, for global audiences. Bollywood talented actor Bobby Deol is playing the powerful role of Udhiran in this movie.

With each promotional material, hopes for this biggie grow stronger. The bombastic teaser, titled "Kanguva Sizzle," dropped today, packed with powerful moments. The breathtaking visuals, background score, and international-level VFX all speak of a blockbuster. The teaser introduces the Kanguva world, which is raw, rustic, and promises a new visual experience for the audience.

While the words "gallant," "ruthless," "ferocious," and "primal courage" excite us, the adrenaline-pumping action and fast cuts raise expectations to the next level. Then the makers introduce the mighty Suriya in a blood-curdling avatar and Bobby Deol in a menacing way, raising expectations even higher. The teaser showcases glimpses of their war, and Suriya uttering "Perumaachi" is a goosebumps moment.

In the end, the face-off between the two ruthless monsters, Suriya and Bobby Deol, raises expectations to sky-high levels. Human emotions, powerful performances and never seen before action sequences on a massive scale will be the core of the film and the teaser promises the same without revealing anything about the story. From the 50 secs Kanguva sizzle, it is evident that director Siva and his team are set to present a unique, larger-than-life epic fantasy film, which is rooted in the Tamil culture, for global audiences.

The film marks the debut of Bollywood Disha Patani in Tamil and rockstar DSP's return to Kollywood after a short hiatus. Kanguva is bankrolled by Studio Green in association with UV Creations. 'Kanguva' is going to hit the theaters soon in 2D and 3D to give the audience an unforgettable cinematic experience as a visual wonder. The team will be updating soon interesting facts about the film that will add more flavour to the excitement of actor Suriya fans.

Starring - Suriya, Disha Patani, Yogi Babu, Bobby Deol

The others in the technical crew include:

Editor: Nishad Yusuf
Action: Supreme Sundar
Dialogues: Madan Karky
Writer: Adi Narayana
Costume Designer: Anu Vardhan (Suriya) & Dhatsha Pillai
Costumes: Rajan
Choreography: Shobi
Sound Design: T Udhayakumar
Stills: C.H. Balu
Publicity Design: Kabilan Chelliah
Production Controller: R.S. Sureshmaniyan
Production Executive: Rama Doss
PRO: GSK Media
Production Co-ordination: EV. Dinesh Kumar
Executive Producer: A.G. Raja
Studio Green CEO: G. Dhananjeyan
Co-Producer: Neha Gnanavelraja
Produced by: K.E. Gnanavelraja | Vamsi-Pramod
Directed by – Siva

స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ మూవీ 'కంగువ' టీజర్ రిలీజ్

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ మూవీ 'కంగువ' టీజర్ రిలీజైంది. ఈ టీజర్ విజువల్ వండర్ గా ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేసింది. కంగువ పాత్రలో సూర్య పోరాట యోధుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. పులితో సూర్య చేసిన ఫైట్ సీక్వెన్స్ స్క్రీన్ మీదే చూడాలని అనిపించేలా ఉంది. హార్స్ ఫైటింగ్, బిగ్ షిప్ వార్ సీన్స్ తో వరల్డ్ సినిమా హిస్టరీలోని ఎపిక్ వార్ మూవీస్ ను 'కంగువ' టీజర్ గుర్తు చేసింది. హై క్వాలిటీ విజువల్స్ ను దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఎలివేట్ చేసింది. ఉధిరన్ తో కంగువ చేసిన రూత్ లెస్, ఫెరోషియస్ ఫైట్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా కోసం హీరో సూర్య పడిన శ్రమంతా ఆయన మేకోవర్, క్యారెక్టర్ లో రిఫ్లెక్ట్ అయ్యింది.

'కంగువ' సినిమాను భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు - సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ - వెట్రి పళనిస్వామి
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
డైలాగ్స్ – మదన్ కార్కే
కథ – శివ, ఆది నారాయణ
పాటలు – వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ – రాజన్
కొరియోగ్రఫీ – శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా
ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం – శివ

https://youtu.be/ByCDEmNig7Q

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%