Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Sree Harsha Konuganti, UV Creations, V Celluloid’s Om Bheem Bush Bestowed With U/A Censor Certificate, Crisp Runtime Locked

Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Sree Harsha Konuganti, UV Creations, V Celluloid’s Om Bheem Bush Bestowed With U/A Censor Certificate, Crisp Runtime Locked

The most awaited movie in the combination of Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Sree Harsha Konuganti, UV Creations, and V Celluloid is all set for a grand release worldwide on March 22nd, with premieres overseas and a few other territories on 21st. Interim, the movie completed its censor formality and it was bestowed with a U/A certificate.

Om Bheem Bush is a perfect summer outing that will equally appeal to youth and family audiences. The movie begins in college with Bang Bros' fun dhamaka, followed by a crazy ride in Bhairavapuram village. Besides entertainment, the movie will have unexpected twists with a heavy emotion towards the end.

The concept is very new, although the movie is high on entertainment. The hilarious one-liners are a big boon. Sree Vishnu’s comic timing, Priyadarshi, and Rahul Ramakrishna’s humorous roles are the other major attractions.

The reports are completely positive and the movie will be released with high expectations to offer a summer treat in another 3 days.శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, UV క్రియేషన్స్, V సెల్యులాయిడ్ ఓం భీమ్ బుష్ సెన్సార్ పూర్తి- U/A సెన్సార్ సర్టిఫికేట్‌ ఇచ్చిన సెన్సార్ బోర్డ్- క్రిస్ప్ రన్‌టైమ్ లాక్డ్

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్ , వి సెల్యులాయిడ్ కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఓం భీమ్ బుష్ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది, ఓవర్సీస్ , కొన్ని ఇతర ప్రాంతాలలో 21న ప్రీమియర్లు ప్రదర్శించబడతాయి. ఈలోగ ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీని పూర్తి చేసి U/A సర్టిఫికేట్‌ను అందుకుంది.

‘ఓం భీమ్ బుష్’ పర్ఫెక్ట్ సమ్మర్ ఔటింగ్, ఇది యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను సమానంగా ఆకట్టుకోనుంది. కాలేజ్ లో బ్యాంగ్ బ్రోస్ ఫన్ ధమాకాతో సినిమా ప్రారంభమవుతుంది, ఆ తర్వాత భైరవపురం గ్రామంలో క్రేజీ రైడ్ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, సినిమా చివర్లో భారీ ఎమోషన్‌తో ఊహించని ట్విస్ట్‌లతో అద్భుతంగా వుంటుంది.

సినిమాలో హై ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. హిలేరియస్ వన్-లైనర్లు మరింతగా అలరించనున్నాయి. శ్రీవిష్ణు కామిక్ టైమింగ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హిలేరియ పాత్రలు మేజర్ ఎట్రాక్షన్స్.

రిపోర్ట్స్ పూర్తిగా పాజిటివ్‌గా ఉండడంతో మరో 3 రోజుల్లో సమ్మర్ ట్రీట్ అందించేలా భారీ అంచనాలతో సినిమా విడుదల కానుంది.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%