Venkatesh’s Younger Daughter Havyavahini Weds Dr Nishanth In A Grand Ceremony

The heartiest couple Nishanth and Havya Vahini entered the wedlock. In a heartwarming celebration, Victory Venkatesh Daggubati's younger daughter, Havyavahini, tied the nuptial knot with Dr Nishanth on Friday, March 15, 2024, with the blessings of Smt. Rajeshwari & Late Sri Daggubati Ramanaidu, Smt. Usha Devi & Late Sri Gangavarapu Venkata Subba Reddy.

The wedding celebrated at a private convention center in Hyderabad, was a star-studded affair with families, friends of the bride and groom, several celebrities from the Telugu film industry, and political circles gracing it. The festivities began with the joyous Sangeet and Pelli Koothuru functions.

The pictures from the grand wedding ceremonials are going viral on social media. Havyavahini is the daughter of Venkatesh Daggubati and Neeraja, whereas Nishanth is the son of Dr Paturi Venkata Rama Rao and Smt. Aruna.

అంగరంగ వైభవంగా జరిగిన వెంకటేష్ కుమార్తె హవ్య వాహిని, డాక్టర్ నిషాంత్ ల వివాహం

విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి కుమార్తె హవ్య వాహిని, డాక్టర్ నిషాంత్ మార్చి 15, 2024 శుక్రవారం నాడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శ్రీమతి రాజేశ్వరి & దివంగత శ్రీ దగ్గుబాటి రామానాయుడు, శ్రీమతి ఉషాదేవి & దివంగత శ్రీ గంగవరపు వెంకట సుబ్బారెడ్డి ఆశీస్సులతో హవ్య వాహిని, డాక్టర్ నిషాంత్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో కుటుంబసభ్యులు, వధూవరుల స్నేహితులు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఆనందోత్సాహాలతో కూడిన సంగీత్, పెళ్లి కూతురు ఫంక్షన్స్ తో సెలబ్రెషన్స్ ప్రారంభమయ్యాయి.

వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హవ్య వాహిని వెంకటేష్ దగ్గుబాటి నీరజల కుమార్తె. నిషాంత్, డాక్టర్ పాతూరి వెంకట రామారావు అరుణల కుమారుడు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%