Social News XYZ     

Queen Gari Swag, Introducing Ritu Varma As Rukmini Devi In Sree Vishnu, Hasith Goli, TG Vishwa Prasad, People Media Factory’s Swag

Queen Gari Swag, Introducing Ritu Varma As Rukmini Devi In Sree Vishnu, Hasith Goli, TG Vishwa Prasad, People Media Factory's Swag

On Sree Vishnu’s birthday, the makers of his new film with director Hasith Goli revealed its title as Swag through a hilarious video. The title and the concept video created a lot of buzz. This movie that marks the reunion of Sree Vishnu and Hasith Goli is bankrolled by TG Vishwa Prasad on People Media Factory with Vivek Kuchibhotla co-producing it.

Ritu Varma who is playing the lead role celebrates her birthday today. On the occasion, the makers of Swag introduced her character as Queen Rukmini Devi from Vinjamara Vamsham. In the character introduction video, Ritu Varma is seen mocking Sree Vishnu’s comments. She then says women are great and more powerful than men. However, Sree Vishnu who extends birthday wishes clarifies that Swag is the story of men and Swaganiki Vamsham.

 

The video is equally amusing. Billed to be an out-and-out entertainer, Swag is another unique attempt from Sree Vishnu and Hasith Goli.

Vedaraman Sankaran cranks the camera, whereas Vivek Sagar provides the music and Viplav Nyshadham is the editor. The other technicians include GM Shekar taking care of the art department, while Nandu master will take care of stunts.

Cast: Sree Vishnu, Ritu Varma

Technical Crew:
Producer by T.G. Vishwa Prasad
Written & Directed by Hasith Goli
Co-Producer: Vivek Kuchibotla
Creative Producer: Krithi Prasad
Cinematographer: Vedaraman Sankaran
Music: Vivek Sagar
Editor: Viplav Nyshadham
Art Director: GM Shekar
Stylist: Rajini
Choreography: Sirish Kumar
Stunts: Nandu Master
Publicity Designs: Bharanidharan
Executive Producer: Anunagaveera
Lyrics: Bhuvana Chandra, Ramajogayya Sastry, Jonnavithula, Nikhilesh Sunkoji, Swaroop Goli
Sound Design: Varun Venugopal Co-Director: Venki Surendar (SURYA)
VFX & DI: Deccan Dreams
Colorist: Kiran
VFX Supervisor: V Mohan Jagadish (JAGAN)
Cartoon Anime: Thunder Studios
Direction Team: Praneeth, Bharadwaj, Prem, Shyam, Karimulla, Swaroop

శ్రీ విష్ణు, హసిత్ గోలి, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'శ్వాగ్' నుంచి క్వీన్ రుక్మిణి దేవిగా రీతూ వర్మ పరిచయం

శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు హసిత్ గోలీతో చేస్తున్న కొత్త సినిమాకి 'శ్వాగ్' అనే టైటిల్ హిలేరియస్ వీడియో ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు . టైటిల్, కాన్సెప్ట్ వీడియో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్రీవిష్ణు, హసిత్ గోలి రీయూనియన్ గా వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న రీతూ వర్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా శ్వాగ్ మేకర్స్ ఆమె పాత్రను వింజమర వంశంలోని మహారాణి రుక్మిణి దేవిగా పరిచయం చేశారు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలో రీతూ వర్మ శ్రీవిష్ణు వ్యాఖ్యలను పరిహాసం చేస్తూ కనిపించారు. మగవారి కంటే స్త్రీలు గొప్పవారు, శక్తివంతులు అని చెప్పారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీవిష్ణు, 'శ్వాగ్' అనేది మగవారి కథ, శ్వాగనికి వంశం కథ అని స్పష్టం చేశారు.

వీడియో హిలేరియస్ గా ఉంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న శ్వాగ్- శ్రీ విష్ణు, హసిత్ గోలీల నుండి మరొక యూనిక్ మూవీ.

ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ కెమెరా డీవోపీ పని చేస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం సమకురుస్తున్నారు. విప్లవ్ నిషాదం ఎడిటర్. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ని చూస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ని పర్యవేక్షిస్తున్నారు.

తారాగణం: శ్రీవిష్ణు, రీతూ వర్మ

సాంకేతిక విభాగం:
నిర్మాత : టి.జి. విశ్వ ప్రసాద్
రచన & దర్శకత్వం: హసిత్ గోలి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నిషాదం
ఆర్ట్ డైరెక్టర్: GM శేఖర్
స్టైలిస్ట్: రజనీ
కొరియోగ్రఫీ: శిరీష్ కుమార్
స్టంట్స్: నందు మాస్టర్
పబ్లిసిటీ డిజైన్స్: భరణిధరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనునాగవీర
సాహిత్యం: భువన చంద్ర, రామజోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల, నిఖిలేష్ సుంకోజీ, స్వరూప్ గోలి
సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్
కో-డైరెక్టర్: వెంకీ సురేందర్ (సూర్య)
VFX & DI: దక్కన్ డ్రీమ్స్
కలరిస్ట్: కిరణ్
VFX సూపర్‌వైజర్: వి మోహన్ జగదీష్ (జగన్)
కార్టూన్ అనిమో: థండర్ స్టూడియోస్
డైరెక్షన్ టీం: ప్రణీత్, భరద్వాజ్, ప్రేమ్, శ్యామ్, కరీముల్లా, స్వరూప్

Facebook Comments