Neeli Ningi Thaakalani Song From Guduputani Movie Is Trending On Youtube

Neeli Ningi Thaakalani Song From Guduputani Movie Is Trending On Youtube (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

యూట్యూబ్ లో ట్రేండింగ్ కు చేరుకున్న గూడుపుఠాని చిత్రంలోని నీలి నింగి పాట !!!

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంలో సింగర్ సునీత ఆలపించిన ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అలాంటిపాటతోనే మెస్మరైజ్ చేస్తుంది సింగర్ సునీత. ఎస్ఆర్ఆర్ బ్యానర్ లో సప్తగిరి హీరోగా నటిస్తున్న గూడుపుఠాని. కె.ఎమ్. కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

ఈ సినిమాలోని నీలి నింగి తాకాలని అనే మెలోడీ సాంగ్ ను సింగర్ సునీత ఆలపించారు. ఈ సాంగ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉండడం విశేషం. పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న ఈ సినిమా కు ప్రతాప్ విద్య సంగీతం అందిస్తుండగా బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.