Aakasa Veedhullo Movie First Look Launched By Director Krish

క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా ' ఆకాశ వీధుల్లో' ఫస్ట్ లుక్ విడుదల

విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గారి చేతుల మీదుగా ఆకాశ వీధుల్లో చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది.

ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ - ఫస్ట్ లుక్ చాలా బాగుంది. చిత్రం యొక్క టీజర్ మరియు రెండు పాటలు చూశాను నాకు బాగా నచ్చాయి. టీమ్ అందరికీ అభినందనలు" అన్నారు

చిత్ర కథానాయిక పూజిత పొన్నాడ మాట్లాడుతూ - క్రిష్ గారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది" అన్నారు.

నూతన నటుడు మరియు దర్శకుడిగా పరిచయం అవుతున్న గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ - " ఈ సినిమా నా రెండున్నర ఏళ్ల కృషి,ఈ మూవీ కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. మా మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేసినందుకు క్రిష్ గారికి కృతజ్ఞతలు" అన్నారు.

ఈ చిత్రాన్ని జీ.కే.ఫిల్మ్.ఫ్యాక్టరీ మరియు మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో మనోజ్ జే.డి. మరియు డి.జే. మణికంఠ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నటీనటులు :
గౌతమ్ కృష్ణ
పూజిత పొన్నాడ
రచన & దర్శకత్వం : గౌతమ్ కృష్ణ
బ్యానర్లు : జీ కే ఫిల్మ్ ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియషన్స్
ప్రొడ్యూసర్స్ : మనోజ్ జే.డీ & డా. డీ.జె. మణికంఠ
సంగీతం : జుడా శాండీ
డి.ఓ.పీ : విశ్వనాథ్ రెడ్డి
PRO - వంశీ శేఖర్

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share
%%footer%%