Social News XYZ     

Director Tarun Bhaskar Releases First Look And Motion Poster Of Neetho Movie

ట్రెండీ దర్శకుడి తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా 'నీతో' ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదల

'రాహు' ఫేమ్ అభిరామ్ మరియు సాత్విక రాజ్ జంటగా బాలు శర్మ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ బాణీలు సమకూరుస్తున్నారు. పృథ్వి క్రియేషన్స్ మరియు మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ కూడా కథానాయకుడు అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

ఇద్దరు వివిధ రకాల ఆలోచనా విధానం కలిగిన యువతీ యువకులకు ప్రేమకథ గా విడుదల చేసిన మోషన్ పోస్టర్ నుండి తెలుస్తూనే ఉంది. బాక్గ్రౌండ్ స్కోర్ వినగానే మంచిగా అనిపించేలా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలకు మీ ముందుకు వస్తారని చిత్ర యూనిట్ తెలియజేసారు.

 

నటీనటులు :
అభిరామ్, సాత్విక రాజ్ మరియు తదితరులు

చిత్ర యూనిట్:
దర్శకుడు : బాలు శర్మ
నిర్మాతలు : ఏ.వీ.ఆర్. స్వామి M. Sc (Ag), ఎం.ఆర్. కీర్తన
బ్యానర్ : పృథ్వి క్రియేషన్స్ మరియు మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ : సుందర్ రామ్ కృష్ణన్
సంగీతం : వివేక్ సాగర్
కాస్ట్యూమ్ డిజైనర్ : సంజన శ్రీనివాస్
పి.ఆర్.ఓ. : ఏలూరు శ్రీను

Facebook Comments
Director Tarun Bhaskar Releases First Look And Motion Poster Of Neetho Movie

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: