ఈ సినిమా ఒక ఫిక్షన్ కామెడీ జోనర్లో ఉంటుంది...
ఏ మనిషికైనా మేటర్ వీక్ అయినప్పుడు... పబ్లిసిటీ పిక్ లో చేస్తాడు . అలా మేటర్ మ్యాటర్ వీక్ అయ్యి ముంబై నుండి హైదరాబాద్ వచ్చి ఏం చేశాడు ఎలా చేశాడు అనేది కథ .
ఎవరికీ తెలియని నిజాలను ఫిక్షన్ రూపంలో మీ ముందు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నమే ఈ సినిమా.
అంతేకాదు ఈ సినిమాలో హైలెట్స్ ఏంటంటే హీరో జామ్ గోపాల్ వర్మ ఇంట్రడక్షన్ హైలెట్.... అలా ఇంట్రడక్షన్ నుంచి హైలెట్ గా సాగుతూ ఎండింగ్ వరకు హైలెట్ గానే ఉంటుంది...
ఇందులో హీరో పాత్ర కాకుండా యాంకర్ గజిని మియా పాలకోవా హీరో కి ఎప్పుడు వెన్నంటే ఉండే - పుంజు - అనే క్యారెక్టర్ ఇంకా చాలా క్యారెక్టర్ అన్ని వన్ బై వన్ రిలీజ్ చేస్తాం...
అంతేకాదు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఎనిమిది మంది దర్శకులు ఈ సినిమాకు డైరెక్షన్ చేయడం జరుగుతోంది
ఇది ఎవరినీ ఉద్దేశించి తీసిన సినిమా కాదు రామ్ గోపాల్ వర్మ ని ఉద్దేశించి అస్సలు తీయలేదు దయచేసి గమనించగలరు
This website uses cookies.