Social News XYZ     

Sony Charista Takes Part In Green India Challenge

నేను సైతం అంటున్న సోనీ చరిష్ఠ

రాజ్యసభ సభ్యులు, ప్రముఖ తెరాస యువనేత జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' స్పూర్తితో మొక్కను నాటారు మోస్ట్ ప్రామిసింగ్ హీరోయిన్ సోనీ చరిష్ఠ.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసియార్ తలపెట్టిన హరితహార యజ్ఞంలో భాగంగా... జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' స్పూర్తితో తాను మొక్కను నాటడంతోపాటు.. మరికొన్ని మొక్కల్ని దత్తత తీసుకుని... వాటి సంరక్షణ బాధ్యతలు చేపడుతున్నానని సోనీ చరిష్ఠ పేర్కొన్నారు!!

 

Facebook Comments

%d bloggers like this: