Social News XYZ     

Nandamuri Balakrishna Wishes Indian VP Venkaiah Naidu On His Birthday

భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి ఎమ్‌. వెంక‌య్య నాయుడు గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన‌ నందమూరి బాలకృష్ణ

ప్ర‌ముఖ న‌టుడు, హిందూపురం MLA, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మ‌న్ నంద‌మూరి బాలకృష్ణ భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి ఎమ్‌. వెంక‌య్య నాయుడు గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

జులై 1 వెంక‌య్య నాయుడు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా...అకుంఠిత కృషి, పట్టుదలతో అంచలంచెలుగా తెలుగు వారు గర్వించే నేతగా ఎదిగి నేడు భారత దేశ ఉపరాష్ట్రపతి గా సేవలందిస్తున్న శ్రీ ఎమ్. వెంకయ్యనాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానుఅని నందమూరి బాలకృష్ణ అన్నారు.

 

Facebook Comments