Social News XYZ     

200, 400 (Video)

         తండ్రి కలల్ని నిజంచేసేందుకు అథ్లెట్‌గా మారిన యువతి ఆమె. ఆరేళ్ల క్రితం ఆమె జీవితంలో భాగంగా మారిన పరుగు.... జాతీయస్థాయిలో ఆమెకు ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. అరకొర సదుపాయాలతోనే అద్భుత ప్రదర్శనలతో దూసుకెళ్తోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, చదువు కొనసాగిస్తూనే  కఠోర సాధన చేస్తూ తన విజయాలతోనే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి, తండ్రి కళ్లలో గర్వాన్ని చూస్తానని చెప్తున్న జ్యోతికశ్రీపై కథనం.

#Yuva

Facebook Comments
200, 400      (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

 

Summary
Title
అథ్లెట్‌గా రాణిస్తున్న తుని యువతి జ్యోతికశ్రీ 200, 400 మీటర్ల పరుగుపందెంలో తనదైన ముద్ర (Video)
Description

తండ్రి కలల్ని నిజంచేసేందుకు అథ్లెట్‌గా మారిన యువతి ఆమె. ఆరేళ్ల క్రితం ఆమె జీవితంలో భాగంగా మారిన పరుగు.... జాతీయస్థాయిలో ఆమెకు ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. అరకొర సదుపాయాలతోనే అద్భుత ప్రదర్శనలతో దూసుకెళ్తోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, చదువు కొనసాగిస్తూనే కఠోర సాధన చేస్తూ తన విజయాలతోనే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి, తండ్రి కళ్లలో గర్వాన్ని చూస్తానని చెప్తున్న జ్యోతికశ్రీపై కథనం. #Yuva

%d bloggers like this: