"నక్షత్ర పోరాటం- 2" ప్రారంభం.
సాగర్ సినిమా పతాకంపై ప్రముఖ దర్శకుడు సాగర్ స్వీయ దర్శకత్వంలో సుమన్. భానుచందర్. జె.బాబు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం " నక్షత్ర పోరాటం-2" ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అన్యాయం.అక్రమాలపై పోరాడే నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ. సుమన్.బాను చందర్. జె.బాబు హీరోలుగా ఈ సినిమా కు పూర్తి న్యాయం చేస్తారని నమ్మకం ఉంది.
ఈ చిత్రానికి కోటి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రభుత్వ పర్మిషన్స్ తో 'కరోనా వైరస్ కి సంబంధించిన జాగర్తలు తీసుకుని త్వరలోనే. షూటింగ్ మొదలుపెడతామని..ఆంధ్రప్రదేశ్. కేరళ లలో షూటింగ్ ఉంటుందని దర్శకుడు సాగర్ తెలిపారు.. 'వస్తున్నా' చిత్రం తో హీరోగా పరిచయమయిన జె.బాబు మాట్లాడుతూ..ఎంతో మంది ప్రముఖ హీరోలకు దర్శకత్వం వహించిన సాగర్ గారి దర్శకత్వంలో నటించటం నా అదృష్టం.. సుమన్.భానుచందర్ ఇద్దరు దిగ్గజ హీరోలతో నటించే అవకాశం రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు..ఇంకా ఈ చిత్రం లో ఆమని.కోట శ్రీనివాసరావు. నాజర్.బ్రహ్మానందం.తదితరులు నటిస్తున్న
ఈ చిత్రానికి సంగీతం: కోటి.
పాటలు:చంద్రబోస్. ఫైట్స్: రామ్ లక్ష్మణ్. కెమెరా: మురళి కృష్ణ. ఎడిటర్: వి. నాగిరెడ్డి.
కథ.స్క్రీన్ ప్లే. దర్సకత్వం. నిర్మాత:
సాగర్
This website uses cookies.