CM KCR Press Meet LIVE (Video)

         CM KCR addressing public after Cabinet Meeting. In Press Meet CM KCR May speak  various issues related to Atma Nirbhar Bharat Abhiyan,Lockdown, Controlling Corona Virus, Government Employees Salaries and Various other schemes for Poor. #CMKCRPressMeet #TelanganaLockDownExtension

తెలంగాణలో ఇప్పటి వరకు 3 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరో 26 జిల్లాల్లో గత 14 రోజుల్లో ఒక్క కొత్త కేసు కూడా రాలేదు. అంటే మొత్తం 33 జిల్లాల్లో 29 జిల్లాలు ప్రస్తుతం సేఫ్ జోన్‌లో ఉన్నాయి. కొత్తగా నమోదయ్యే కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే వస్తున్న నేపథ్యంలో.. నగరంలో లాక్‌డౌన్ అమలు, కరోనా కట్టడికి సంబంధించి అధికారులతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అటు పలు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్న కార్మికులకు కరోనా సోకడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశం కూడా ఉన్నతస్థాయి సమావేశంలో చర్చకు రానుంది. ఇక ఏపీలో పదో తరగతి పరీక్షలపై నేడు క్లారిటీ వచ్చిన నేపథ్యంలో.. రేపటి సమావేశం అనంతరం పదో తరగతి పరీక్షలపైనా కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రేపు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Watch LIVE: https://goo.gl/w3aQde

Today's Top News: https://goo.gl/5YuScD

Visit Website: https://www.tv9telugu.com/

►TV9 LIVE : https://bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : https://bit.ly/380Nvf5
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Twitter: https://twitter.com/Tv9Telugu

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Summary
Title
CM KCR Press Meet LIVE (Video)
Description

CM KCR addressing public after Cabinet Meeting. In Press Meet CM KCR May speak various issues related to Atma Nirbhar Bharat Abhiyan,Lockdown, Controlling Corona Virus, Government Employees Salaries and Various other schemes for Poor. #CMKCRPressMeet #TelanganaLockDownExtension తెలంగాణలో ఇప్పటి వరకు 3 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరో 26 జిల్లాల్లో గత 14 రోజుల్లో ఒక్క కొత్త కేసు కూడా రాలేదు. అంటే మొత్తం 33 జిల్లాల్లో 29 జిల్లాలు ప్రస్తుతం సేఫ్ జోన్‌లో ఉన్నాయి. కొత్తగా నమోదయ్యే కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే వస్తున్న నేపథ్యంలో.. నగరంలో లాక్‌డౌన్ అమలు, కరోనా కట్టడికి సంబంధించి అధికారులతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అటు పలు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్న కార్మికులకు కరోనా సోకడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశం కూడా ఉన్నతస్థాయి సమావేశంలో చర్చకు రానుంది. ఇక ఏపీలో పదో తరగతి పరీక్షలపై నేడు క్లారిటీ వచ్చిన నేపథ్యంలో.. రేపటి సమావేశం అనంతరం పదో తరగతి పరీక్షలపైనా కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రేపు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Watch LIVE: https://goo.gl/w3aQde Today's Top News: https://goo.gl/5YuScD Visit Website: https://www.tv9telugu.com/ ►TV9 LIVE : https://bit.ly/2FJGPps ►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL ►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu ►Encounter With Murali Krishna : https://bit.ly/380Nvf5 ► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ ► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Twitter: https://twitter.com/Tv9Telugu

Share

This website uses cookies.