Social News XYZ     

A to Z on Toxic Gas Leakage from LG Polymers at Vizag | Special Episode | Idi Sangathi (Video)

         ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో నిముషాల వ్యవధిలో ఆ ప్రాంతాన్ని కమ్మేసింది...విషాద విష వాయు మేఘం. నిద్ర నుంచి మేల్కొనే సరికి కళ్ల ముందు అంతా కల్లోలం.! ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి..! కాస్త ముందుగా తేరుకున్నవారు ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని పరుగులు! ఆ ఉరుకులు పరుగుల్లోనే కొందరు ప్రాణాలు కోల్పోయారు. వందలమంది అపస్మారక స్థితిలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కట్టినచోట కట్టినట్లే ప్రాణాలు విడిచిన మూగజీవాల పరిస్థితి మరింత దయనీయం. విశాఖలో ఎల్జీ పాలిమర్స్  రసాయన వాయు లీకేజీ ఘటన మిగిల్చిన శోకం ఇది.

#IdiSangathi
#EtvAndhraPradesh
#GasLeakageVizag

Facebook Comments
A to Z on Toxic Gas Leakage from LG Polymers at Vizag | Special Episode | Idi Sangathi  (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

 

Summary
A to Z on Toxic Gas Leakage from LG Polymers at Vizag | Special Episode | Idi Sangathi  (Video)
Title
A to Z on Toxic Gas Leakage from LG Polymers at Vizag | Special Episode | Idi Sangathi (Video)
Description

ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో నిముషాల వ్యవధిలో ఆ ప్రాంతాన్ని కమ్మేసింది...విషాద విష వాయు మేఘం. నిద్ర నుంచి మేల్కొనే సరికి కళ్ల ముందు అంతా కల్లోలం.! ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి..! కాస్త ముందుగా తేరుకున్నవారు ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని పరుగులు! ఆ ఉరుకులు పరుగుల్లోనే కొందరు ప్రాణాలు కోల్పోయారు. వందలమంది అపస్మారక స్థితిలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కట్టినచోట కట్టినట్లే ప్రాణాలు విడిచిన మూగజీవాల పరిస్థితి మరింత దయనీయం. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ రసాయన వాయు లీకేజీ ఘటన మిగిల్చిన శోకం ఇది. #IdiSangathi #EtvAndhraPradesh #GasLeakageVizag